Whirlpool Ac: New AC with Intelli Cool Technology

AC Cooling: వేసవికాలంలో ఎండలు మండిపోతు ఉంటాయి వేసవికాలంలో ప్రతి ఒక్కరు కూడా వేడిని తట్టుకోవడానికి ఈసీని ఆన్ చేసి పెట్టుకుంటారు. అయితే ఒక్కొక్కసారి ఏసీ కూలింగ్ తగ్గిపోతూ ఉంటుంది. ఏసీ కూలింగ్ తగ్గిపోవడానికి కారణాలు ఏంటి..? వేసవి కాలంలో ఏసీ కూలింగ్ తగ్గిందంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వేసవికాలంలో ఏసీ కూలింగ్ తగ్గిపోతే ఏం చేయాలి అందుకు అసలు కారణాలేంటి అనే వాటి గురించి ఇప్పుడు చూద్దాం.. ఏసీ కూలింగ్ సరిగ్గా రావాలి అంటే ఏసీ సర్వీసింగ్ సరిగ్గా చేయించుకోవాలి. అందులో చిన్నపాటి లోపం ఉన్న కూడా కూలింగ్ అనేది ఉండదు. ఎయిర్ కండిషనర్లు నిరంతరం ఉపయోగించడం వలన పనితీరుని ఎప్పటికప్పుడు తనకి చేస్తూ ఉండాలి. లేదంటే మెకానిక్ ని పిలవాల్సి ఉంటుంది. కొంచెం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Why less Cooling from AC’s?

ఎయిర్ కండిషనర్ కూలింగ్ తగ్గిందంటే గ్యాస్ కంప్రెసర్ వలన కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చి ఉండొచ్చు. ఎయిర్ కండిషనర్ నుండి కూలింగ్ రాలేనప్పుడు గ్యాస్ లీకేజ్ సమస్య ఉందని గ్రహించాలి. మెకానిక్ ద్వారా మాత్రమే ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి అవుతుంది. ఎయిర్ కండిషనర్ లో దుమ్మును నివారించడానికి ముందువైపున ఫిల్టర్ ఇస్తారు. మీరు ఈ ఫిల్టర్ ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోతే ఎయిర్ కండిషనర్ ఎయిర్ త్రో తగ్గిపోతుంది.

Also read: Sreeleela: రాజకీయ నాయకుడి మనవడితో శ్రీలీల డేటిం**.. త్వరలోనే పెళ్లి..?

ఎయిర్ కండీషనర్ తక్కువ శీతలీకరణ ని ప్రారంభిస్తుంది అందుకని ఏసీ ఫిల్టర్ లని ఎప్పటికప్పుడు క్లీన్ చేయించుకోండి. ఎయిర్ కండిషనర్ ని అమలు చేయడానికి కనీసం 220 వోల్టేజ్ ఉండాలి పదే పదే వోల్టేజ్ పెరిగినా లేదంటే తగ్గిపోయిన ఏసి ఆగిపోయి సరిగ్గా చల్లబడదు అందుకని ఏసీ ని ఉపయోగించడానికి మీరు దానితో స్టెబిలైజర్ తీసుకోవాలి. మీరు మీ ఎయిర్ కండిషనర్ ని సమయానికి సర్వీసింగ్ చేయించకపోతే ఎయిర్ కండిషనర్ కూలింగ్ క్రమంగా తగ్గిపోతుంది. లోపల ఫిల్టర్లు క్లీన్ చేయబడితే అప్పుడు చక్కగా కూలింగ్ వస్తుంది కండెన్సర్ కాయిల్స్ లో లోపం ఉన్నట్లయితే కూలింగ్ లో సమస్య ఉండొచ్చు (AC Cooling).

Whirlpool Ac: New AC with Intelli Cool Technology
Join WhatsApp