Whirlpool Ac: New AC with Intelli Cool Technology

AC: వేసవికాలంలో ప్రతి ఒక్కరు కూడా వేడిని తట్టుకోవడానికి ఏసీలని వేసుకుంటూ ఉంటారు ఏసీలు సరిగ్గా పని చేయాలంటే కచ్చితంగా సర్వీసింగ్ కూడా చేయించాలి. ఏసీల నిర్వహణ సరిగా లేకపోతే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఒక్కోసారి పూర్తిగా పనిచేయడం కూడా మానేస్తాయి. కంపెనీ సిఫార్సు మేరకు ఎయిర్ కండిషనర్ ని బట్టి తప్పకుండా నిర్వహణ క్లీనింగ్ చేయించడం చాలా అవసరం. అయితే ఎప్పుడు ఏ విధంగా సర్వీసింగ్ చేయించాలనే విషయాన్ని తెలుసుకుందాం ఏసిని ఎక్కువగా వాడే వాళ్ళు దాని సామర్థ్యం తగ్గుతూ ఉంటుందని గమనించాలి.

AC servicing tips

అదనపు ఖర్చుతో పాటు కాకపోతే వీళ్ళు కూడా ఎక్కువ వస్తుంది. అందుకని ఏసీలు ని సరైన సమయంలో క్లీనింగ్ సర్వీసింగ్ చేయించుకుంటూ ఉండాలి. కనీసం ఏడాదికి ఒకసారి లేదా వేసవికాలం ప్రారంభానికి ముందు ఏసి లని సర్వీస్ చేయించడం మంచిది. ఒక్కసారైనా సర్వీస్ చేయించుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఏసీ సర్వీసింగ్ మీరు వాడుతున్న ఏసీ బ్రాండ్ పై ఆధారపడి ఉంటుంది. లోతైన శుభ్రత సాధారణ శుభ్రత ఇలా రెండు రకాలు ఉంటాయి మీ బ్రాండ్ ను బట్టి క్లిన్ చేయించుకోవాలి. సాధారణ ఏసీ సర్వీసింగ్ విధానంలో టెక్నీషియన్ ఏసీ నుండి స్వచ్ఛమైన గాలి వచ్చేందుకు ఫిల్టర్ లను క్లీన్ చేస్తారు.

Also read: మళ్ళీ వచ్చారు…మౌత్ టాక్ మల్లిగాళ్ళు..

ఏసి అంతరాయం లేకుండా పనిచేయడానికి ఏడాదికి ఒకసారి నార్మల్ సర్వీసింగ్ చేయించాలి డీప్ క్లీనింగ్ విషయానికి వస్తే ఈ సర్వీసింగ్ లో ఇండోర్ కూలింగ్ కాయిల్స్ బ్లేడ్లు బ్లోయర్స్ తో పాటుగా ఫిల్టర్ క్లీనింగ్ ఏసి జెట్ పంప్ ఇండోర్ కూలర్ ఇవన్నీ కూడా క్లీన్ చేస్తారు క్రమం తప్పకుండా ఏసీ సర్వీసింగ్ చేయించడం వలన కూలింగ్ తగ్గిపోవడం విద్యుత్ బిల్లు ఎక్కువ రావడం వంటి బాధలు ఉండవు. మంచి కూలింగ్ వస్తుంది. అలానే విద్యుత్ని కూడా ఆదా చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే సొంతంగా ఎయిర్ ఫిల్టర్ లని కడుక్కోవడం అవుట్డోర్ యూనిట్ బ్లేడ్ లని క్లీన్ చేసుకోవడం వంటివి చేయొచ్చు. టెక్నీషియన్లు అక్కర్లేదు కానీ టెక్నీషియన్లు సర్వీస్ని ఉపయోగిస్తేనే మంచిది ఏ ప్రమాదం ఉండదు (AC).

Whirlpool Ac: New AC with Intelli Cool Technology
Join WhatsApp