Acer Swift Go 14: Intel Core Ultra Laptop..7 Processor

Acer Swift Go 14: ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో లాప్ టాప్ అనేది తప్పనిసరిగా అవసరం అవుతుంది. చాలామంది కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి వర్క్ ఫ్రం హోం అలవాటు పడిపోయారు. ఇదే తరుణంలో మార్కెట్ లో లాప్ టాప్ కొనుగోలు అనేది పెరిగిపోయింది. దీంతో చాలా కంపెనీలు లాప్ టాప్ లపై అనేక ఆఫర్లు ఇస్తూ కొత్త కొత్త మోడల్స్ రిలీజ్ చేస్తున్నాయి.

Acer Swift Go 14: Intel Core Ultra Laptop..7 Processor

ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏసర్ షిఫ్ట్ గో 14. ఈ లాప్ టాప్ త్వరలో ఇండియాలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. Evo సర్టిఫైడ్ ల్యాప్ టాప్ ఏఐ పనితీరు, అప్డేట్ ల కోసం ఇంటిగ్రేటెడ్ NPUతో ఇంటెల్ కోర్ ఆల్ట్రా 7 155H ప్రాసెసర్ వరకు ఉంటుంది. కాకుండా ఈ లాప్ టాప్ 14 అంగుళాల WUXGA IPS టచ్ డిస్ప్లే, 16జీబీ LPDDR5X RAM, 1TB వరకు, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఈ లాప్ టాప్ ప్యూరిఫైడ్ వ్యూ వీడియో పెరుగుదల సాంకేతికత మైక్రోసాఫ్ట్ COPILOT మరియు 62.5h బ్యాటరీ కలిగి ఉంది.(Acer Swift Go 14)

Also Read: 32-Inch Smart TVs: ఈ స్మార్ట్ టీవీల మీద 60శాతం వరకు డిస్కౌంట్..!

అంతేకాకుండా ఎల్ఈడి బ్యాక్ లీట్,1920×1200 పిక్సెల్ , 14 ఐపీఎస్ డిస్ప్లే కలిగి ఉంది. అంతేకాకుండా ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్ 155h /4.5Ghz వరకు ఇంటెల్ కోర్ ఆల్ట్రా 5 ప్రాసెసర్ పై పనిచేస్తుంది. అంతేకాకుండా బ్లూటూత్ 5.3 , వైఫై 6E, 65wh బ్యాటరీ, ఫైన్ టిప్ బ్యాక్ లీట్ కీబోర్డ్ కలిగి ఉంది.

Acer Swift Go 14: Intel Core Ultra Laptop..7 Processor

ఇక ఈ లాప్ టాప్ బరువు విషయానికి వస్తే 1.32 కేజీ ఉంటుంది. ఎసర్ షిఫ్ట్ గో 14, ఇంటెల్ కోర్ అల్ట్రా7 (16gb+1tb) వేరియంటూ ధర రూ:99,990, ఇంటెల్ కోర్ అల్ట్రా 5 (16gb+512gb) రూ:84,990 ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంది.(Acer Swift Go 14)

Join WhatsApp