Amazon Sale: : ఈరోజుల్లో కంప్యూటర్లు లాప్టాప్ లు లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా లాప్టాప్ లేదా కంప్యూటర్ ఉండాలి. అన్ని ఫీచర్లతో కూడిన లాప్టాప్ ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది అమెజాన్ సేల్ 20 24 లో భాగంగా లాప్టాప్ల మీద భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా విద్యార్థులకి సరిపడే కాన్ఫిగరేషన్తో ఉండే లాప్టాప్ లపై మంచి ఆఫర్లు ఉన్నాయి.

Amazon Sale on laptops

టాప్ బ్రాండ్లు అయిన హెచ్పీ బ్రాండ్ల మీద కూడా 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ లో లాప్టాప్ లోని తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. పైగా ఫీచర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి మరి ఇక ఈ లాప్టాప్ లకి సంబంధించి పూర్తి వివరాలు చూసేద్దాము. అసుస్ వివో బుక్ 15(2021) రోజూవారి అవసరాలకు సరిగ్గా సరిపోతుంది. 15.6 అంగుళాల డిస్ ప్లే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ సిస్టమ్ ఉంటుంది. స్లీక్ అండ్ కాన్ టెంపరరీ డిజైన్ ఇచ్చారు. ట్రాన్స్ పరెంట్ సిల్వర్ కలర్ లో అందుబాటులోకి వచ్చింది. తక్కువ బరువు ఉంటుంది. ధర రూ. 19,990 మాత్రమే.

Also read: Toxic: టాక్సిక్ లో యష్ సరసన మరో క్రేజీ బ్యూటీ..!

లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 5 కూడా బాగుంది. విద్యార్థులకు ఈ ల్యాప్ టాప్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. 15.6 అంగుళాల డిస్ ప్లేతో వస్తోంది. స్టైలిష్ డిజైన్ ఇచ్చారు. 16జీబీ ర్యామ్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ రీడర్, హెచ్ డీ ఆడియో, డాల్బీ ఆడియో తో మంచి సౌండ్ క్వాలిటీని ఇచ్చారు. ఈ ల్యాప్ టాప్ ధర రూ. 58,790గా ఉంది (Amazon Sale).

Join WhatsApp