Amazon sale : లాప్టాప్ లను కొనుగోలు చేయాలని గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ లో సూపర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ కంపెనీ ఈ లాప్టాప్స్ ని దాదాపు 50 శాతం తగ్గింపుతో అమెజాన్ విక్రయిస్తోంది. డెల్ హెచ్పీ తదితర లాప్టాప్ మోడల్స్ ని వినియోగదారులకి అందుబాటులో ఉంచింది. మరి అదిరే ఆఫర్ తో అందుబాటులో ఉన్న లాప్టాప్ లకి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడే చూసేద్దాం. హెచ్‌పీ ల్యాప్ టాప్ 15ఎస్ HP laptop 15s, 12th gen intel core i3 15ఎస్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ తో పని చేస్తుంది. 8 జీబీ ర్యామ్ కారణంగా పనితీరు స్పీడ్ అవుతుంది.

Amazon sale on Laptops

బ్లూటూత్, వైఫైతో కనెక్ట్ చేసుకోవచ్చు. యాంటీ గ్లేర్ స్క్రీన్ కళ్లను హానికరమైన కిరణాల నుంచి కాపాడుతుంది. కేవలం 45 నిమిషాల్లో 50 శాతం వరకూ చార్జింగ్ చెయ్యచ్చు. బ్యాక్‌లిట్ కీబోర్డ్, డ్యూయల్ స్పీకర్లు వంటి ఫీచర్లు వున్నాయి. ఈ ల్యాప్ టాప్ రూ. 37,290కు అందుబాటులో ఉంది. అలానే యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ (Apple MacBook Air laptop M1 chip) విషయానికి వస్తే, ఎం1 చిప్, మ్యాక్ ఓఎస్ 10.14 మోజావే ఆపరేటింగ్ సిస్టమ్ ని ఏర్పాటు చేసారు. రెండు రకాల రంగులలో ఇది లభిస్తుంది.

Also read: Bandi Sanjay : ఇండియన్ పొలిటికల్ లీగ్ లో కప్ మోడీదే..!

స్లిమ్, స్లైలిష్ లుక్ తో ఆకర్షణీయంగా ఇది కనపడుతుంది. హెచ్ డీ కెమెరా నాణ్యత, మెరుగైన వీడియో కాలింగ్ ఫీచర్స్ కూడా వున్నాయి. డిజైనర్లు, వ్యాపారస్తులకు హెల్ప్ అవుతుంది. ఈ ల్యాప్ టాప్ ధర రూ. 76,990. ఇక డెల్ జీ15-5530 (Dell G15-5530 Gaming Laptop) విషయానికి వస్తే.. గేమింగ్ కోసం ఈ ల్యాప్ టాప్ ఉపయోగపడుతుంది. 16 జీబీ ర్యామ్ తో వస్తోంది. అన్ని ఫైల్‌, గేమ్‌లను సులభంగా సేవ్ చేయచ్చు. 13వ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ తో 4.60 జీహెచ్ జెడ్ వేగంతో పనిచేస్తుంది. ధర రూ. 79,990 (Amazon sale).

Join WhatsApp