ASUS Laptops on Amazon Sale 2024 Grab Yours with Heavy Discounts!

Amazon Sale 2024: ప్రస్తుతం రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో అమెజాన్ సేల్ 2024 నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ ASUS కంపెనీ ల్యాప్ టాప్ ను అనూహ్యమైన తగ్గింపు ధరతో ఆవిష్కరించింది. ఇది అత్యాధునిక సాంకేతికతతో సొగసైన డిజైన్ ను అలాగే వేగవంతమైన పనితీరుతో కంప్యూటర్ అనుభవాన్ని అందించడానికి సిద్ధం అయ్యింది. ఇకపోతే ల్యాప్ టాప్ ని సొంతం చేసుకోవడానికి అమెజాన్ ఈ కామర్స్ వెబ్సైట్లో మీరు ఇలా పొందవచ్చు.

ASUS Laptops on Amazon Sale 2024 Grab Yours with Heavy Discounts!

ASUS ప్రవేశపెట్టిన ఈ ల్యాప్ టాప్ ధర ఈ సేల్ లో హైలెట్గా నిలిచే అవకాశం ఉంది. గేమింగ్ పవర్ హౌస్, కాంపాక్ట్ అల్ట్రా బుక్ లేదా బహుముఖ 2 ఇన్ 1 కోరుకున్న వారికి అగ్రస్థాయి పరికరాలలో గణనీయమైన పొదుపులను కోర్ చేయడానికి ఒక ప్రధాన అవకాశాన్ని కూడా అందిస్తోంది. ఇకపోతే తాజాగా అమెజాన్ సేల్ 2024 లో భాగంగా ASUS ల్యాప్ టాప్ లపై భారీ తగ్గింపు ధరలు ప్రకటించడం గమనార్హం. మరి వీటి గురించి ఇప్పుడు చూద్దాం.

Also Read: AP Survey: టీడీపీ – జనసేనని భయపెట్టేలా రేపుతున్న తాజా సర్వే.. మళ్ళీ ఆయనే సీఎం..!!

ASUS Vivo Book 15: ఇంటర్ కోర్ i3 12 వ జెన్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. అంతేకాదు సొగసైన తేలికైన ఈ ల్యాప్ టాప్ సమర్థవంతమైన పనితీరును కనబరుస్తుంది. 15.6 FHD డిస్ప్లే తో ఏకంగా 33% తగ్గింపుతో అమెజాన్ సేల్ 2024 లో లభించనుంది. 8GB ర్యామ్ అలాగే 512GB ఎస్ఎస్బీ తో అమర్చబడి ఉంటుంది. ఇది మృదువైన మల్టీ టాస్కింగ్ అలాగే వేగవంతమైన డేటా యాక్సిస్ కోసం ఉపయోగించబడింది. 42 WHr బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంటుంది. ఇక అమెజాన్ సేల్లో ఈ ల్యాప్ టాప్ ధర రూ.36,990 వద్ద కొనుగోలు చేయవచ్చు.

ASUS Laptops on Amazon Sale 2024 Grab Yours with Heavy Discounts!

ASUS Vivobook 14: ఇంటెల్ కోర్ i3 11 th Gen ప్రాసెసర్ తో నడిచే ఈ కాంపాక్ట్ మరియు తేలికపాటి ల్యాప్ టాప్ నమ్మదగిన పనితీరును నిర్ధారిస్తుంది .14 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లేను కలిగి ఉండే ఈ ల్యాప్ టాప్ కేవలం 1.60 కిలోల బరువు మాత్రమే కలిగి ఉంటుంది. 8GB ర్యామ్ 512GB స్టోరేజ్ తో 41% తగ్గింపుతో లభిస్తుంది. అమెజాన్లో దీని ధర కేవలం రూ.29,990 మాత్రమే. (Amazon Sale 2024)

Join WhatsApp