Asus launches ASUS Zenbook 14 OLED in India

Asus: మన ఇండియన్ మార్కెట్ లో అనేక రకాల లాప్టాప్ లు ఉన్న సంగతి తెలిసిందే. గత రెండు సంవత్సరాలుగా లాప్టాప్ లకు గిరాకీ బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు ల్యాప్టాప్తో వర్క్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లాప్టాప్ ల వినియోగం భారీగా పెరిగిపోయింది. దానికి తగ్గట్టుగానే లాప్టాప్ కంపెనీలు… రకరకాల ఫీచర్స్ తో కొత్త లాప్టాప్ లను లంచ్ చేస్తున్నాయి.

Asus launches ASUS Zenbook 14 OLED in India

ఇలాంటి నేపథ్యంలోనే తైవాన్ దేశానికి చెందిన ఆసుస్ అని దిగజా కంపెనీ సరికొత్త ల్యాప్టాప్ మన ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ఆసుస్ కంపెనీ. ఆసుస్ జెన్ బుక్ 14 OLED పేరుతో ఈ కొత్త లాప్టాప్ ను లాంచ్ చేసింది కంపెనీ. ఇక ఈ కొత్త లాప్టాప్ లో 3k డిస్ప్లే కూడా మనకు అందిస్తున్నారు.

Also Read: OnePlus 12: స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌తో వన్‌ప్లస్‌ 12.. సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌లివే..!

టచ్ స్క్రీన్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఇక ఈ కొత్త లాప్టాప్ ధర విషయానికి వస్తే… బేసిక్ మోడల్ ల్యాప్టాప్ ద్వారా…99,990 రూపాయలుగా ఉన్నట్టు ఆసుస్ కంపెనీ ప్రకటించింది. అలాగే ఇందులో టాప్ మోడల్…1,09,990 రూపాయలుగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సరికొత్త లాప్టాప్ ఏడు మోడల్స్ లో మనకు లభిస్తుందట.

అంతేకాదు ఈ సరికొత్త ల్యాప్టాప్ లో జనవరి 31వ తేదీ నుంచి మనకు ఆన్లైన్లో లభిస్తాయి. అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ మాధ్యమాల ద్వారా… మనం ఈ ల్యాప్టాప్ కొనుగోలు చేయవచ్చు. ఆసుస్ తీసుకువచ్చినాయి కొత్త లాప్టా ప్ డిస్ప్లే సైజు 14 అంగుళాలు ఉంటుంది. ఇక ఈ లాప్టాప్ 1.2 kgs ఉంటుంది. (Asus)

Join WhatsApp