Asus Zenfone 11 Ultra Launched

Asus Mobile: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్ కచ్చితంగా ఉంటుంది. పేద మరియు ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. దీనికి కారణం మొబైల్ ఫోన్స్ తక్కువ ధరలో జనాలకు అందుబాటులో ఉండటం. మొబైల్ ఫోన్స్ తక్కువ ధరలో ఉండడం అలాగే మంచి ఫీచర్స్ ఉండటం కూడా ఒక కారణం. దీంతో ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ కొనేస్తున్నారు. తెగ వాడేస్తున్నారు.Asus Mobile

Asus Mobile Zenfone 11 Ultra Launched

ఎన్నో రకాల మొబైల్ ఫోన్స్ ఉన్నప్పటికీ రకరకాల ఫీచర్స్ తో సరికొత్త మొబైల్స్ వస్తున్నాయి. అయితే తాజాగా తైవాన్ దేశానికి చెందిన ఆసుస్ కంపెనీ నుంచి సరికొత్త మొబైల్ ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయింది. ఈ మేరకు అధికారిక ప్రకటన రిలీజ్ అయింది. ఆసుస్ జెన్ ఫోన్ 11 అల్ట్రా పేరుతో ఈ సరికొత్త మొబైల్ ఫోన్ను తీసుకువచ్చింది కంపెనీ. ఈ మొబైల్ ద్వారా దాదాపు లక్ష రూపాయలు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. మరి అలాంటి మొబైల్ ఫీచర్స్ అలాగే పూర్తి వివరాలు తెలుసుకుందాం.Asus Mobile

Also Read: BSNL Plan: BSNL అదిరిపోయే ఆఫర్‌..ప్రీపెయిడ్‌ ప్లాన్ల గడువు పెంపు..ఏకంగా 20 రోజులు !

ఆసుస్ జెన్ ఫోన్ 11 అల్ట్రా మొబైల్ ఫోన్ ధర 99,615 రూపాయలు ఉండవచ్చని కంపెనీ తెలిపింది. ఇది 256 జిబి స్టోరేజ్ ఉన్న మొబైల్ ధర. ఇందులో 75 వేల రూపాయల నుంచి మొబైల్ ఫోన్స్ స్టార్ట్ అవుతాయి. ఆసుస్ జెన్ ఫోన్ 11 అల్ట్రా మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే…. ఈ మొబైలు 6.78 ఇంచుల డిస్ప్లే ఉంటుంది. అలాగే 2400 * 1000 బై పిక్సెల్ రిజల్యూషన్ కూడా ఉంటుంది. Asus Mobile

అంతేకాకుండా గొరిల్లా గ్లాస్ విక్తస్ 2 ప్రొటెక్షన్ ను అందిస్తుంది కంపెనీ. ఆసుస్ జెన్ ఫోన్ 11 అల్ట్రా మొబైల్ లో 50 ఎంపీ తో కూడిన బ్యాక్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సల్ ఉంటాయి. 66 వాట్స్ వైరెడ్, అలాగే 15 వాట్స్ వైర్లెస్ చార్జర్ దీనికి సపోర్ట్ చేస్తుంది. ఈ సరికొత్త మొబైల్ బ్యాటరీ సామర్థ్యం 5500 mah. Asus Mobile

Join WhatsApp