Best Prepaid Plans from Airtel, Jio, and VI to Stream TATA IPL 2024

Recharge Plans: ఐపీఎల్ 2024 టోర్నమెంటు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మార్చి 22వ తేదీన ఈ టోర్నమెంట్ ప్రారంభమైంది. దీంతో అందరూ ఐపీఎల్ టోర్నమెంట్ ను ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. సాయంత్రం అయితే చాలు ఇంట్లోనే కూర్చొని మ్యాచ్ చూస్తున్నారు. ఇక దీనికి తగ్గట్టుగానే ఐపీఎల్ 2024 టోర్నమెంట్ మ్యాచులు జరుగుతున్నాయి. ఐపీఎల్ టీమ్స్ అన్ని పోటాపోటీగా ఫైట్ చేస్తున్నాయి.Recharge Plans

Best Prepaid Plans from Airtel, Jio, and VI to Stream TATA IPL 2024

అయితే గతంలో లాగా కాకుండా ఐపిఎల్ టోర్నమెంట్ ఇప్పుడు ఫ్రీగా చూస్తున్నారు జనాలు. జియో సినిమా ద్వారా ఐపిఎల్ 2024 టోర్నమెంట్ మనం ఫ్రీగా చూడవచ్చు. ఎలాంటి సబ్ స్క్రిప్షన్ ప్లాన్ అవసరం లేదు. అయితే ఈ మ్యాచ్ లో చూసేందుకు ఇంటర్నెట్ కావాలి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఇంటర్నెట్ ఎక్కువ వచ్చేలా రిలయన్స్ జియో, ఎయిర్టెల్ అలాగే ఐడియా అదిరిపోయే ప్లాన్స్ ప్రకటించాయి.Recharge Plans

Also Read: Tecno Pova 6 Pro 5G: రూ. 15 వేలలో 5జీ ఫోన్‌.. 108 ఎంపీ కెమెరా..ఇంకా ఫీచర్స్ ఇవే

ఆఫర్ల ప్రకారం… వోడాఫోన్ ఐడియా కస్టమర్లు 699 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 56 రోజులపాటు వ్యాల్యూకి వస్తుంది. ఇందులో మనకు ప్రతిరోజు 3gb డేటా వస్తుంది. అలాగే రాత్రి 12 నుంచి ఉదయం ఏడు వరకు పరిమిత 4g డేటాను పొందవచ్చు. ఇక జియో రిలయన్స్ ఐపీఎల్ కోసం ప్రకటించిన ఆఫర్ ప్రకారం..
ఇందులో 444 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలి. 100gb డేటాతో 60 రోజులపాటు వ్యాలిడిటీ వస్తుంది.Recharge Plans

అయితే 667 రూపాయలతో రీఛార్జి చేసుకుంటే 90 రోజులపాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో 150 జీబీ డేటా వస్తుంది. ఎయిర్టెల్ ఆఫర్స్ విషయానికి వస్తే… ఇందులో 699 రూపాయలు రీఛార్జి చేసుకోవాలి. 56 రోజులపాటు వ్యాలిడిటీ వస్తుంది. మనకు ప్రతిరోజు 3 gb 4g డేటా మనకు లభిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ తో ఐపీఎల్ సీజన్ మొత్తం నిరంతరాయంగా స్ట్రీమింగ్ అందిస్తుంది కంపెనీ.Recharge Plans

Join WhatsApp