Best Refrigerators under 15000 with Unmatched Performance

Best Refrigerators: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల వస్తువులు విక్రయాలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సామాన్య పౌరులు కూడా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి వస్తువైనా ఇట్టే కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఎండాకాలం. ప్రతి ఒక్కరికి ఫ్రీజ్ అవసరం. ఫ్రిజ్ లేకపోతే జనాలు ఉండటం లేదు. అయితే సామాన్యులు కూడా కొనుగోలు చేసేలా మార్కెట్లో రకరకాల ఫ్రిజ్లు ఉన్నాయి. 15వేల రూపాయల లోపు ఉన్న కొత్త ఫ్రిడ్జ్ ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Best Refrigerators

Best Refrigerators under 15000 Rupees with Unmatched Performance

మొట్టమొదటిగా సాంసంగ్ 183 l 2 స్టార్ డైరెక్ట్ కూల్ ఫ్రిడ్జ్ ఇప్పుడు మార్కెట్లో విపరీతంగా విక్రయాలను జరుపుకుంటుంది. దీని ధర 14,190 రూపాయలుగా ఉంది. అంతేకాదు ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఫ్రిడ్జ్. ఇప్పుడు జి మనం మాడితే కరెంట్ బిల్లు కూడా తప్పుగా వస్తుంది. Best Refrigerators

Also Read: Vivo V30e Mobile: మే 2న వివో వీ30ఈ లాంఛ్… ధ‌ర‌, ఫీచర్స్‌ ఇవే!

ఇక మరొక విజయానికి వస్తే హయర్. ఈ హయర్ కంపెనీలో Haier 165 L2 ఫ్రిడ్జ్ కూడా ఈ మధ్యకాలంలో చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. దీని ధర 10900 రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఇది కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది. Best Refrigerators

అలాగే గోద్రెజ్ కంపెనీలో 180 L4 రిఫ్రిజిరేటర్ కూడా మార్కెట్లో విపరీతంగా విక్రయాలు జరుపుకుంటుంది. దీని ధర 14,500 రూపాయలు. ఇది కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఫ్రిడ్జ్. ఇక చివరిది Whirlpool ఫ్రిడ్జ్. దీని ధర 14 వేల రూపాయలు ఉంది. ఇది కూడా బాగా మార్కెట్లో విపరీతంగా క్రేజ్ ఉన్న ఫ్రిడ్జ్. ఇక సాంసంగ్ 183 l3 ఫ్రిడ్జ్ కూడా 15 వేల రూపాయలకు మనకు వస్తుంది. Best Refrigerators

Join WhatsApp