Boat Airdopes 120

Boat Airdopes 120: బోట్ కంపెనీ నుంచి ఇప్పటికే ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు మార్కెట్లోకి వచ్చాయి. ఈ కంపెనీ నుంచి వచ్చిన వస్తువులు అద్భుతమైన క్వాలిటీతో ఉండడంతో చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే తరుణంలో బోట్ నుంచి ఎయిర్ డోప్స్ రాబోతున్నాయి. TWS ఇయర్ బర్డ్స్ యొక్క ఎయిర్ డోప్స్ సిరీస్ లో సరికొత్త ఆదరణ పొందాయని చెప్పవచ్చు. ఈ కంపెనీ ఇటీవలే స్టోన్ స్క్రీన్స్ ప్రో బ్లూటూత్ స్పీకర్లను ప్రారంభించిన తర్వాత ఇది వస్తోంది.

Boat Airdopes 120

ఇందులో 10 ఎంఎం డ్రైవర్లు మరియు బోట్ సిగ్నేచర్ సౌండ్ టెక్నాలజీ తో ఇన్ ఇయర్ డిజైన్ను కలిగి ఉన్నది. ఈ యొక్క ఇయర్ బడ్ లు క్వాడ్ మైక్ ENx టెక్నాలజీ ద్వారా శక్తిని పొందుతాయి. తద్వారా మెరుగైన కాల్ నాణ్యత అందిస్తుంది. ఎయిర్ డోప్స్ 120 40 గంటల వరకు ఆకట్టుకునే సమయాన్ని అందిస్తాయి. దీని యొక్క ASAP చార్జ్ టెక్నాలజీ టైప్ C ఛార్జింగ్ సామర్థ్యం ఉంటుందట. (Boat Airdopes 120)

Also Read: Vivo X Fold 3: మార్చి 26న లాంచ్‌కు సిద్ధ‌మ‌వుతున్న వివో ఎక్స్ ఫోల్డ్ 3.. ముందే లీకైన ఫీచ‌ర్స్‌!

ఇది కేవలం 10 నిమిషాల ఛార్జింగ్తో 120 నిమిషాల ప్లే టైం అందిస్తుంది. అంతేకాకుండా అదనపు సౌలభ్యం కోసం 65 ms తక్కువ లేటెన్సి మోడ్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, అలాగే IPX 4 వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. ఈ యొక్క ఎయిర్ డోప్స్ 120 10mm డ్రైవర్లు, బ్లూటూత్ v 5.3 బోట్ సిగ్నేచర్ సౌండ్. ఇన్ ఇయర్ డిటెక్షన్ టచ్ కంట్రోల్స్ కాల్స్ కోసం ఈఎనక్స్ టెక్నాలజీ తో క్వాడ్ మైక్ ఉంటుంది.

Boat Airdopes 120

IPX 4 స్లాష్ మరియు స్వెట్ రెసిస్టెంట్, మొత్తం ప్లే బ్యాక్ సమయం 40 గంటల వరకు ఉంటుంది. అంతే కాకుండా ఒక సంవత్సరం వారంటీ ధర మరియు లభ్యత బోట్ ఎయిర్ డోప్స్ 120 డాన్ బ్లూ, ఐవరీ వైట్ మరియు యాక్టివ్ బ్లాక్ రంగులో వస్తోంది. ధర విషయానికొస్తే అమెజాన్లో ప్రత్యేకమైనటువంటి ధర రూ :899 మార్చి, 23 మధ్యాహ్నం నుండి ప్రారంభమవుతుంది.(Boat Airdopes 120)

Join WhatsApp