Cult Sport Ace X1 a New Smart Watch With Low Price

Cult Sport Ace X1: ప్రస్తుత స్మార్ట్ వాచ్ మార్కెట్ లో దూసుకుపోతోంది కల్ట్ స్పోర్ట్ ఏసీ ఎక్స్ 1. ప్రస్తుతం ఈ స్మార్ట్ వాచ్ మార్కెట్లోకి రిలీజ్ అయింది. మరి ఈ వాచ్ యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలు చూద్దాం.. కల్ట్ ఎస్ ఎక్స్1 స్మార్ట్ వాచ్ దీర్ఘ చతురస్రాకారంగా ఉన్నది. ఈ వాచ్ మెటల్ లేదా సిలికాన్ తో తయారు చేసిన పట్టిలతో వస్తోంది.

Cult Sport Ace X1 a New Smart Watch With Low Price

అంతేకాకుండా 1000 nits డిస్ప్లే తో, 2.04 inch పెద్ద Amoled స్క్రీన్ ను కలిగి ఉంది. ఈ వాచ్ బ్లూటూత్ ను ఉపయోగించి, ఫోన్ కాల్స్ మాట్లాడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఈ స్మార్ట్ వాచ్ అలాగే మీ యొక్క గుండె పనితీరును, రక్తం ఆక్సిజన్ స్థాయి రేట్లను, వ్యాయామాన్ని ట్రాక్ చేయగలరు.

Also Read: Rogbid Model A: రోగ్ బిడ్ నుంచి సరికొత్త స్మార్ట్ వాచ్. ఫీచర్స్ ఇవే..!

అలాగే ఈ వాచ్ లో 100 కంటే ఎక్కువ రకాల స్పోర్ట్స్ మోడ్స్ కలిగి ఉన్నాయి. అలాగే లైవ్ క్రికెట్ స్కోర్ అని కూడా మనకు అందించగలరు. ఇక ఈ వాచ్ ఒక్కసారి ఛార్జింగ్ పెడితే దాదాపు 7 రోజుల వరకు మనకు అందుబాటులో ఉంటుంది.

Cult Sport Ace X1: New smart watch. Price is also low

అలాగే మనకు కావలసినటువంటి వివిధ నోటిఫికేషన్లు, వాతావరణ పరిస్థితులు గేమ్స్ క్యాలిక్యులేషన్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. కల్ట్ ఏసీ ఎక్స్1 సిలికాను పట్టీలు, చార్కోల్ గ్రే, మెటల్ పట్టీలు మరియు గ్రీన్ ఆరెంజ్ వంటి రంగులలో వస్తున్నాయి. ఇది ఫ్లిప్కార్ట్ లో రూ:1999 అందుబాటులోకి రానుంది. జనవరి 31 నుంచి దీని అమ్మకాలు ప్రారంభం అవుతున్నాయని తెలుస్తోంది. (Cult Sport Ace X1)

Join WhatsApp