Whirlpool Ac: New AC with Intelli Cool Technology

Current Bill : వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఎండాకాలం సహజంగానే కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది. ఉక్కపోత వలన 24 గంటలు ఏసీలు కూలర్లు ఫ్యాన్లు ఫ్రిజ్లు అలా తిరుగుతూనే ఉంటాయి. మిగతా సీజన్ కంటే కూడా కరెంట్ బిల్ వేసవిలో ఎక్కువ వస్తుంది ఈ వేసవి కాలంలో కరెంట్ బిల్ ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.. వేసవికాలంలో కరెంట్ బిల్లును తగ్గించుకోవాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఎండాకాలంలో కరెంట్ బిల్లును తగ్గించుకోవాలంటే ఏసీలో టైమర్ ని సెట్ చేయండి.

Current Bill saving tips

24 నుండి 26 డిగ్రీల సెల్సియస్ వద్ద ఏసీని ఉపయోగించండి దీంతో కరెంటు బిల్ బాగా తక్కువ వస్తుంది. అలానే ఏసీలో టైమర్ ని సెట్ చేయడం వలన గది ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు ఏసీ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. దీంతో కరెంట్ బిల్లు పెరిగిపోకుండా ఉంటుంది. అలానే వేసవికాలంలో కరెంట్ బిల్ తక్కువగా రావాలంటే అనవసరమైన ఫ్యాన్లు లైట్లు ఎప్పటికప్పుడు ఆఫ్ చేసి పెట్టుకోండి. మీరు ఒకరు లేనప్పుడు టీవీ ని ఆఫ్ చేయడం అలానే లైట్లు ఫ్యాన్లు ఆఫ్ చేయడం చాలా ముఖ్యం. ఇలా ఆఫ్ చేస్తే అనవసరంగా కరెంటు బిల్లుని వినియోగించకుండా అవుతుంది. దీంతో కరెంటు బిల్లు బాగా తక్కువ వస్తుంది.

Also read: Pavan Kalyan: తాటతీసి మోకాళ్ళ మీద నడిపిస్తాం.. పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..!

అలానే కరెంట్ బిల్ బాగా తక్కువ రావాలి అంటే ఉపయోగించనప్పుడు చార్జర్లు ఎలక్ట్రానిక్స్ మొదలైన వాటికి ఆఫ్ చేసి పెట్టుకోండి. చాలామంది చార్జర్లని అలా కనెక్ట్ చేసి వదిలేస్తూ ఉంటారు ఆ తప్పు చేయకండి అప్పటికప్పుడు స్విచ్లను ఆఫ్ చేసుకోండి అలానే మీరు ఏసి ఫ్రిడ్జ్ ఇతర ఆఫ్లైన్సెస్ ని సరిగ్గా మెయింటైన్ చేసుకోవాలి. సరిగ్గా పని చేయని ఏసీలు ఫ్రిజ్లు ఇంట్లో ఉండడం వలన ఎక్కువ కరెంట్ బిల్ అయిపోతూ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఏసి సర్వీస్ చేయించుకోవడం కూడా చాలా ముఖ్యం ఇలా ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా మీరు చూసుకున్నట్లయితే కరెంట్ బిల్ ని చాలా మటుకు ఆదా చేయడానికి అవుతుంది (Current Bill).

Whirlpool Ac: New AC with Intelli Cool Technology
Join WhatsApp