Business : చాలామంది ఈ రోజుల్లో వ్యాపారాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఉద్యోగాలని కూడా కాదనుకొని వ్యాపారాల మీద మక్కువ చూపిస్తున్నారు. వీళ్ళు చేసే బిజినెస్ చూశారంటే ఆశ్చర్యపోతారు. లక్షల లక్షల రూపాయలని సంపాదిస్తున్నారు ఈ ఫ్రెండ్స్. లక్షల లక్షలు సంపాదిస్తున్న ఇద్దరు స్నేహితులు ఎలా సంపాదిస్తున్నారు, అసలు ఏ బిజినెస్ చేస్తున్నారు వంటి వివరాలని చూసేద్దాము. యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా ట్రైన్స్ మచ్చ పేరుతో క్లాత్ స్టోర్ ని స్టార్ట్ చేశారు. వీళ్లే వన్ బ్రాండింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ వాళ్ళ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. బిజినెస్ కోర్సు పూర్తి చేశారు ఇప్పుడు మన ట్రెండ్స్ మచ్చా పేరుతో తెలంగాణలో ఒక బ్రాండ్ లాగా తయారు చేసుకున్నారు.

Earning lakhs with business

వీళ్ళ వ్యాపారం కి సంబంధించిన వివరాలు అలానే వీళ్ళ డీటెయిల్స్ కూడా చూద్దాము. అన్ని సంవత్సరాలు చదువు చదివే బదులు ఆర్థిక పరిస్థితుల్ని మనసులో ఉంచుకుని తొందరగా సెటిల్ అవ్వాలని అనుకున్నారు. అందులో భాగంగా ఏదైనా డిఫరెంట్ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకున్నారు. అందుకోసం చాలా మందిని సంప్రదించారు బిజినెస్ మేనేజ్మెంట్ అనే డిగ్రీ కోర్సులో జాయిన్ అయ్యారు కోర్స్ లో జాయిన్ అయిన తర్వాత వన్ ఇయర్ లో బిజినెస్ మెలకువలు నేర్చుకుని బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు లోకల్ క్లాత్ బ్రాండ్ లేదని గ్రహించి దానిని మొదలుపెట్టారు. దీనిలో భాగంగా మన ట్రెండ్స్ మచ్చా పేరుతో క్లాత్ స్టోర్ ని స్టార్ట్ చేశారు.

Also read: Air taxi: ఢిల్లీ కి త్వరలోనే ఎయిర్‌ట్యాక్సీ.. 30 కి.మీ దూరం ఏడే నిమిషాల్లో..!

వీళ్ళే వన్ బ్రాండింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ బిజినెస్ ని తీసుకెళుతున్నారు సోషల్ మీడియాని కూడా చక్కగా ఉపయోగించుకుంటున్నారు ఐదు లక్షల టర్నోవర్నీ చేరుకున్నారు. ఇంతటితో ఆగకుండా ట్రైన్స్ మచ్చ 2 పేరుతో సిద్దిపేటలో కూడా ఒక కొత్త బ్రాండ్ ని స్టార్ట్ చేశారు. నల్లగొండలో కూడా బ్రాంచ్ ని ఓపెన్ చేశారు ఇలా చిన్న కోర్స్ తో ఇంత ఎత్తుకు ఎదిగారు. అక్షయ గ్రాండ్ హోటల్ పక్కన మన ట్రెండ్స్ మచ్చ బ్రాండ్ పేరుతో ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేశారు సిద్దిపేటలో కూడా మంచి స్పందన రావడంతో బిజినెస్ ని ఇతర జిల్లాలకి కూడా తీసుకువెళ్లాలని అనుకున్నారు క్వాలిటీ బాగుందని రిపీటెడ్ కస్టమర్స్ వస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు (Business).

Join WhatsApp