EV Battery: Full charge within 5 minutes Range of 482 kilometers

EV Battery: ఇప్పుడైతే ఈవీ మార్కెట్‌ బాగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ రంగం పై ఊపు అందుకుంది. పైగా పర్యావరణ రక్షణపై పెరుగుతోన్న ఆసక్తి వలన ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌కు రాయితీలు ప్రకటించడం కూడా ప్లస్ అయ్యింది. ఈ రంగం రోజు రోజుకీ అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ వాహనాల కి వచ్చే ప్రధాన సమస్య ఛార్జింగ్. ఇప్పుడు ఈవీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది.

EV Battery: Full charge within 5 minutes Range of 482 kilometers

కానీ దానికి అనుగుణంగా ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అందుబాటు లోకి రావడం లేదు. పెట్రోల్ / డీజిల్ వినియోగ వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుతున్నాయి. అయితే దానికి తగినట్లుగా ఛార్జింగ్ స్టేషన్స్‌ ఏర్పాటు అవ్వట్లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్యాటరీలు సైతం ఫుల్‌ ఛార్జ్‌ అవ్వడానికి సమయం బాగా ఎక్కువ పడుతోంది. చార్జింగ్‌కు కూడా తక్కువ ఇవ్వడం సమస్య గా మారింది.

Also Read: Hair: వన్ ప్లస్ వన్ ఆఫర్ అన్నట్లు ఈ నూనెతో జుట్టుతో పాటు కాంతివంతమైన చర్మం కూడా మీ సొంతం..!

దీంతో ఛార్జింగ్ స్టేషన్స్‌ దగ్గర ఎక్కువ టైం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. 5 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్‌ అవుతుంది. కార్నెల్‌ యూనివర్సిటీ రీసర్చ్‌ టీం చేపట్టిన ఈ బ్యాటరీ ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే ఏకంగా 482 కిలోమీటర్లు వెళ్తుంది. ఇది ఇప్పుడు అభివృద్ధి దశ లో వుంది. త్వరలోనే మార్కెట్లోకి రానుంది.

Join WhatsApp