Google Photos : గూగుల్ ఫొటోస్ యాప్ ని మనందరం వాడుతూ ఉంటాము. ఈ యాప్ ఒక కొత్త ఫీచర్ ని త్వరలో తీసుకురాబోతోంది. వినియోగదారులు ఎప్పటి నుండో ఇబ్బంది పడుతున్న స్టోరేజ్ సమస్యని పరిష్కరించబోతోంది అని పలు ఆన్లైన్ వినివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ ఫీచర్ ఏంటి..? ఈ ఫీచర్ వలన స్టోరేజ్ కి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఎంత మంచి ఫోన్ ఉన్నా కూడా స్టోరేజ్ సమస్యతో బాధపడుతూ ఉంటాము. ఎంత జీబీ ఉన్న ఫోన్ అయినప్పటికీ ఇటీవల వచ్చిన హై రిజర్వేషన్ కెమెరాల కారణంగా ఎక్కువ స్టోరేజ్ ని ఆక్రమిస్తున్నాయి.

Google Photos new storage feature

వాటి ద్వారా తీస్తే ఫోటోలు వీడియోలు ఎక్కువగా ఫోన్ స్టోరేజ్ ని వినియోగిస్తున్నాయి అయితే ఈ క్రమంలో ప్రముఖ గూగుల్ యాప్ దీనికి ఒక పరిష్కారాన్ని అందిస్తోంది. గూగుల్ ఫొటోస్ యాప్ అందరికీ పరిచయమే ఈ కొత్త ఫీచర్ వచ్చిందంటే వినియోగదారులు దీర్ఘకాలిక సమస్య అయినటువంటి స్టోరేజ్ సమస్యని పరిష్కరిస్తుంది అని పలు ఆన్లైన్ నివేదికలు చెబుతున్నాయి. ఫోటోలు వీడియోలు నాణ్యతని తగ్గించి మీ స్టోరేజ్ వినియోగాన్ని తగ్గించి అదనపు స్టోరేజ్ ని అందిస్తుంది.

Also read: Periods: ఆడవారి నెలసరి నెప్పును తగ్గించే సులభమైన మార్గాలు ఇవే..!

ఈ కొత్త ఫీచర్లు ఒరిజినల్ క్వాలిటీలో ఫోటోలు లేదా వీడియోలని కుదించే విధంగా స్టోరేజ్
సేవ్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఇది గూగుల్ ఫోటోలకి జోడించినప్పుడు ఫైల్ ల కోసం మాత్రమే పనిచేస్తుంది. గూగుల్ ఫోటోలకి జోడించి ఉన్న ఫైళ్ళని కంప్రెస్ చేసి మనకి అదనంగా స్టోరేజ్ ని ఇస్తుంది. 6.78 కోడ్ల స్ట్రింగ్ లలో దాగి ఉన్న రికవర్ స్టోరేజ్ ఎంపిక వస్తుంది. టిప్ స్టార్ ఫీచర్ ని మాన్యువల్ గా ఎనేబుల్ చేయగలుగుతుంది. కంప్రెస్ చేయడానికి వినియోగదారులని అనుమతించే కొత్త సెట్టింగ్ ని ఎంపిక చూపిస్తుంది. మునుపటి వినియోగదారులు ప్లాట్ఫారం వెబ్ వెర్షన్ ద్వారా మాత్రమే దీన్ని చేయగలరు ఇది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా వెసులుబాటు కలుగుతుంది (Google Photos).

Join WhatsApp