Holi sale: హోలీ కోసం దేశం అంతా కూడా సిద్ధమవుతోంది ఈ రంగుల పండుగని సంతోషంగా జరుపుకోవాలని అందరూ చూస్తున్నారు. అయితే ఈ ఫెస్టివల్ సందర్భంగా కొన్ని స్మార్ట్ ఫోన్లపై అదిరే డిస్కౌంట్ లభించబోతోంది. అమెజాన్ కొన్ని స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ లను అందిస్తుంది. మరి ఆ ఫోన్లు వివరాలని వాటి డిస్కౌంట్ ల గురించి చూసేద్దాము. అమెజాన్ సేల్ లో భాగంగా హానర్ ఎక్స్ నైన్ బి ఫోర్ డిస్కౌంట్ లో వుంది. హోలీ సేల్స్ లో భాగంగా ఈ ఫోన్ ని 16% డిస్కౌంట్ తో ఇస్తున్నారు. 25999కి ఫోన్ వస్తుంది. ఫోన్ లో 108 మెగా పిక్సెల్స్ తో కూడిన రేర్ కెమెరా 16 మెగాపిక్సల్స్ తో కూడిన ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Holi sale Amazon

Apple iPhone 13 ఇక ఈ ఫోన్ విషయానికి వస్తే ఐఫోన్ కొనుక్కొని చేస్తే ప్లాన్ లో ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఆపిల్ ఐఫోన్ 13 అమెజాన్ సెల్లో భారీ డిస్కౌంట్ లభించబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ని 17% డిస్కౌంట్ తో కొనొచ్చు. అంటే 49499 కే ఫోన్ వస్తుంది ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వచ్చేస్తే 6.1 ఇంచులతో సూపర్ రెటీని ఎక్స్ డి ఆర్ డిస్ప్లేని అందించారు. 12 మెగా పిక్సెల్ ఎంపీ ఫ్రంట్ కెమెరాని కలిగి ఉంది.

Also read: Pavan Kalyan: గాజు గ్లాస్ డైలాగ్ చెప్పడం అస్సలు ఇష్టం లేదు..!

ఇక ఈ ఫోన్ విషయానికి వస్తే ఐక్యూ నియో 9 ప్రో స్మార్ట్ ఫోన్ పై పది శాతం డిస్కౌంట్ను ఇచ్చారు దీంతో ఈ ఫోన్ ని రూ.39999 కి సొంతం చేసుకోవచ్చు. ఇక ఫీచర్ల విషయానికి వచ్చేస్తే.. 6.78 ఇంచులతో కూడిన ఎల్ఈడి డిస్ప్లేని ఇచ్చారు 50 మెగా ఫిక్సెస్ తో కూడిన రేర్ కెమెరాని ఇచ్చారు సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం ఎయిట్ మెగా పిక్సెల్స్ తో కూడిన ఫ్రెండ్ కెమెరా ఇచ్చారు ఈ ఫోన్ లని హోలీ సందర్భంగా అమెజాన్ లో ఆఫర్ లో కొనొచ్చు తక్కువకే వస్తుంది డబ్బులు సేవ్ అవుతాయి (Holi sale).

Join WhatsApp