Honor Pad9: New tablet from Honor

Honor Pad9: ప్రస్తుతం మార్కెట్ రంగంలో మొబైల్స్ లాప్టాప్లతో పాటు టాబ్లెట్లు కూడా దూసుకుపోతున్నాయి. ఇదే తరుణంలో ట్యాబ్లెట్ల వినియోగం కూడా ఎక్కువగా పెరిగిపోయింది. దీంతో మార్కెట్లోకి అనేక రకాల టాబ్లెట్ కంపెనీలు వస్తున్నాయి. ఇదే తరుణంలో హానర్ నుంచి సరికొత్త టాబ్లెట్ వచ్చింది. అదే హానర్ ప్యాడ్ 9 టాబ్లెట్. మరి దీని యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలు చూద్దాం.

Honor Pad9: New tablet from Honor

ప్రస్తుతం మార్కెట్ లో డిజిటల్ ఎడ్యుకేషన్ నడుస్తోంది. ఈ తరుణంలో ప్రతి స్టూడెంట్ ట్యాబ్లెట్ల ద్వారానే ఈ వర్క్ చేయగలుగుతున్నారు. ఇదే లక్ష్యంగా హానర్ ప్యాడ్ 9 ట్యాబ్లెట్ విద్యార్థుల కోసం సరికొత్తగా డిజైన్ చేసింది. అయితే ఈ టాబ్లెట్ ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో అంతర్జాతీయంగా ప్రారంభించింది. అలాగే ఈ టాబ్లెట్ తో స్మార్ట్ బ్లూటూత్, కీబోర్డ్ కూడా వస్తుంది.(Honor Pad9)

Also Read: Honor magic 6 Rsr: హానర్ నుంచి న్యూ ఫోన్..ఫీచర్స్ ఇవే.!

హానర్ ప్యాడ్ 9 అద్భుతమైన కెమెరాతో మన ముందుకు రాబోతోంది. అంతేకాకుండా ప్యాడ్ 9 ఏ పొజిషన్ లో కూర్చున్న కానీ అందులో సెట్ అయ్యేలా స్టాండ్ ఇచ్చారు. ముఖ్యంగా పిల్లలకు సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే హానర్ ప్యాడ్ 9 పరికరం రెండు స్పీకర్లను కలిగి ఉంది.

Honor Pad9: New tablet from Honor

అలాగే ఈ టాబ్లెట్ బ్యాటరీ విషయానికి వస్తే 8300mah బ్యాటరీ, యుఎస్బి C పోర్టును చూడవచ్చు. అంతేకాకుండా 35 డబ్ల్యూ హానర్ సూపర్ ఛార్జ్ మద్దతు కలిగి ఉంది. అలాగే ఈ హానర్ ప్యాడ్ 9 8gb ర్యామ్ మరియు 256 జిబి నిలువ కలిగి ఉంది. మైక్రో ఎస్డి స్లాట్ లేదు. ఇక కీబోర్డుతో కలిపి టాబ్లెట్ ధర రూ:£299.99 ఉన్నది.(Honor Pad9)

Join WhatsApp