Whirlpool Ac: New AC with Intelli Cool Technology

AC Electricity Bill : ఎండాకాలంలో అధిక వేడి కారణంగా ఇంట్లో ఎప్పుడు ఏసి అలా నడుస్తూనే ఉంటుంది ఎండాకాలంలో కరెంట్ బిల్ ని ఆదా చేసుకోవడం చాలా ముఖ్యం. ఎండాకాలంలో కరెంట్ బిల్లు కనుక తక్కువ రావాలంటే ఈ చిన్న విషయాలని పాటించండి ఎండాకాలంలో అధిక వేడి వలన ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉంటుంది ఆ టైంలో ఎండ నుండి ఉపశమనం కలిగించడానికి ఏసీలను కూలర్లని తెగ వాడుతూ ఉంటారు. అయితే ఏసీతో కరెంటు బిల్లు అధికంగా వస్తుందనే విషయం మనకి తెలుసు కానీ కొన్ని ట్రిక్స్ ని పాటిస్తే తక్కువ విద్యుత్ వినియోగం వలన బిల్లు కూడా తక్కువే వస్తుంది.

How to save AC Electricity Bill

ఏసీ ని నడపడం వలన బాగా బిల్లు ఎక్కువ వస్తుంది ఏసీ నడుస్తున్నప్పుడు విద్యుత్ బిల్లు తక్కువ రావాలంటే ఈ చిన్న ట్రిక్స్ ని పాటించడం మంచిది. ఇలా చేశారంటే కరెంట్ బిల్లు బాగా తగ్గుతుంది. ఎండ వేడిగా ఉన్నా ఏసీ ని అతి తక్కువ ఉష్ణోగ్రతలో పెట్టకండి కరెంట్ బిల్లు మాత్రం ఎక్కువ వస్తుందని గుర్తు పెట్టుకోండి. ఎయిర్ కండిషనర్ ఉష్ణోగ్రత తక్కువ ఉంటే బిల్లు ఎక్కువ ఉంటుంది. ఉష్ణోగ్రత అనేది తక్కువగా తగ్గించవద్దు. 26 లేడా 27 వద్ద ఉంచండి ఇది కంప్రెసర్ పై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీన్ని వలన విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది.

Also read: Revanth Reddy: దమ్ముంటే రండి.. కేసీఆర్, హరీష్ రావు కి రేవంత్ రెడ్డి సవాల్..!

అలానే చీటికిమాటికి ఉష్ణోగ్రతని తగ్గించడం పెంచడం వంటివి చేయకండి చాలామంది ఏసీ ఫ్యాన్లు కలిపి వాడుతుంటారు. అలా చేయకండి. గదిని చల్ల పరచడానికి ఏసీ కి కొంత సమయం ఇవ్వండి అనవసరంగా ఫ్యాన్ ని నడపకండి ఎయిర్ కండిషనర్లు 28° ఉష్ణోగ్రతతో అందించబడతాయి అందుకే ముందుగా ఏసి నడపడానికి తొందరపడొద్దు గది ఉష్ణోగ్రతనే క్రమంగా చల్లబరుస్తుంది ఒక ఉష్ణోగ్రతని సెట్ చేసి ఉంచండి 10 నిమిషాల్లో ఉష్ణోగ్రత పడిపోవడంతో విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది ఫైవ్ స్టార్ ఉన్న ఏసీ లని కొనడం వలన విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు మరి చూశారు కదా ఏసీలు వాడినా కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఏం చేయాలో ఈసారి టిప్స్ ని పాటించండి కరెంట్ బిల్లుని తగ్గించుకోండి (AC Electricity Bill).

Whirlpool Ac: New AC with Intelli Cool Technology
Join WhatsApp