Huawei Packet 2: New mobile from Huawei

Huawei Packet 2: ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి హువాయి పాకెట్ 2 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఈ మొబైల్ డిజైన్ పాకెట్ S ని పోలి ఉండడం చూస్తున్నాం. అంతేకాకుండా క్లాంప్షల్ ఫోల్డింగ్ డిజైన్ ను కలిగి ఉంది. ఈ మొబైల్ యొక్క వెనుక వైపు కెమెరాలు మరియు రౌండ్ కవర్ డిస్ప్లే కోసం డ్యూయల్ సర్కులర్ మాడ్యూల్ కలిగి ఉంది. మరి దీని యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ చూసేద్దామా..

Huawei Packet 2: New mobile from Huawei

హువాయి పాకెట్ 2 IPX 8వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ తో వస్తోంది. అంతేకాకుండా 6.94 అంగుళాల LTPO OLED ప్యానల్, 2690×1136 రిజల్యూషన్,2300నిట్స్ గరిష్ట ప్రకాశం,420ppl పిక్సల్స్ సాంద్రత, 1 నుండి 120HZ వేరియబుల్ రిఫ్రెష్ రేట్ , 1440HZ 2MM DIAMPING రేట్, 2690×1136 రిజల్యూషన్ అందిస్తోంది. అంతేకాకుండా వెనుక భాగంలో 1.15 అంగుళాల ఓలిడ్ స్క్రీన్ ,296 ppi పిక్సల్స్ సాంద్రత , మరియు 360 ×360రిజల్యూషన్ కలిగి ఉంది. (Huawei Packet 2)

Also Read: Smartphones: రూ. 20 వేలలోపు 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్స్‌ ఇవే

అంతేకాకుండా కిరీన్ 9000S ప్రాసెసర్ అమర్చబడి ఉంది. అంతేకాకుండా హువాయి పాకెట్ 2, 256జీబీ,512 జిబి మరియు వంటి బి వేరియంట్ కలిగి ఉన్న బహుళ నిల్వ కాన్ఫిగరేషన్ జత చేయబడింది. ఈ మూడు మోడల్స్ 12gb RAM మరియు ఎన్ఎం మెమొరీ కార్డు ధర 512 జిబి వరకు నిలువ విస్తరణ మద్దతు ఇస్తోంది. 4520 ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది.66 డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

Huawei Packet 2: New mobile from Huawei

అంతేకాకుండా ఫోటోగ్రఫీ కోసం 12 మెగాపిక్సల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, OLS మరియు 3 ఎక్స్ ఆప్టికల్ జామ్ తో కూడిన 8 మెగాపిక్సల్ టెలిఫోటోషూటర్, 50 మెగాపిక్సల్ ప్రైమరీ సెన్సార్ తో కూడినటువంటి XMAGE క్వడ్ కెమెరా సెట్ అప్ కలిగి ఉంది. చివరగా హువాయి పాకెట్ 2 ఆర్ట్ కస్టం ఎడిషన్ ధర రూ:10,999 యూవాన్, ధర కలిగి ఉంది.(Huawei Packet 2)

Join WhatsApp