oneplus 11,oneplus 11 review,oneplus 11 5g,oneplus 11 unboxing,oneplus 11 pro,oneplus 11 camera,oneplus 11 camera test,oneplus 11 price,oneplus 11 specs,oneplus 11 hands on,oneplus 11 5g review,oneplus,oneplus 11 pro unboxing,oneplus 11 vs pixel 7 pro,oneplus 11 vs,oneplus 11 launch date,oneplus 11 gaming,oneplus 11 pro camera,oneplus 11 features,oneplus 11 camera review,oneplus 11 long term review,oneplus 11 battery,oneplus 11 vs pixel 7

OnePlus 11 5G: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మొన్నటి వరకు ఫోర్ జి మొబైల్ ఫోన్స్ చాలా మంది వాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి ఒక్కరు 5జి హ్యాండ్ సెట్ ఉన్న మొబైల్ ఫోన్ మాత్రమే వాడుతున్నారు. దీనికి తగ్గట్టుగానే 5 జి మొబైల్స్ విపరీతంగా మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వన్ ప్లస్ నుంచి ఇటీవల అదిరిపోయే ఫోన్ వచ్చింది. OnePlus 11 5G

Huge Discount on OnePlus 11 5G Mobile

వన్ ప్లస్ కంపెనీ నుంచి… వన్ ప్లస్ 11 పేరుతో ఇటీవల ఫైవ్ జి మొబైల్ లాంచ్ చేశారు. అయితే ఈ ఫోన్ సేల్స్ పెంచడానికి వన్ ప్లస్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మొబైల్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ను ప్రకటించింది. 8gb రామ్ అలాగే 128 జీబీ స్టోరేజ్ ఉన్న మొబైల్ ఫోన్ ధర 56, 999 రూపాయలు ఉందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మొబైల్ పై అధికంగా 2000 డిస్కౌంట్ను ప్రకటించారు. OnePlus 11 5G

Also Read: Jio Offers: జియో గుడ్‌ న్యూస్‌..ఈ ప్లాన్లపై 78 GB అదనపు డేటా

అయితే ఈ డిస్కౌంట్ కాకుండా… ఈ మొబైల్ ఫోన్ పై తాజాగా మరో మూడు వేల రూపాయల డిస్కౌంట్ను అందిస్తున్నారు. అంటే ఈ వన్ ప్లస్ 11…. 5జి మొబైల్ ఫోన్ పై ఇప్పుడు 5000 డిస్కౌంట్ మనకు లభిస్తుంది అన్న మాట. అంటే 51, 999 రూపాయలకు ఈ కొత్త ఫోన్ కొనుగోలు చేయవచ్చు మనం. అంతేకాకుండా… ఈ మొబైల్ ఐసిఐసిఐ మరియు హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ కార్డుల ద్వారా మనం కొనుగోలు చేస్తే మరింత ఆఫర్ లభిస్తుంది. OnePlus 11 5G

ఈ కార్డులతో వన్ ప్లస్ 11 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే మరో 3 వేల రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. అంటే 49,000 రూపాయలకు అప్పుడు మనం ఈ మొబైల్ సొంతం చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ మొబైల్ ఫోన్ పై… కచ్చితంగా ఐదువేల రూపాయల డిస్కౌంట్ మనం పొందవచ్చు. ఇక ఈ మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే… ఇందులో 6.7 ఇంచుల డిస్ప్లే ఉంటుంది. కెమెరా యాభై పిక్సెల్ అందిస్తున్నారు. బ్యాటరీ సామర్థ్యం 5000 mah సామర్థ్యం ఉంటుంది.OnePlus 11 5G

Join WhatsApp