Infinix Hot40i: New mobile from Infinix

Infinix Hot40i: ఇన్ఫినిక్స్ కంపెనీ నుంచి డిసెంబర్ 2023లో హాట్ 40 సిరీస్ విడుదల చేసింది. ఇదే లైన్ లో ఇన్ఫినిక్స్ హాట్ 40, ఇన్ఫినిక్స్ హాట్ 40i అలాగే ఇన్ఫినిక్స్ హాట్ 40 ప్రో డివైజేస్ లాంచ్ కు సిద్ధంగా ఉన్నాయి. మరి లాంచ్ అవ్వకముందే వీటి నుంచి కొన్ని స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ రిలీజ్ అయ్యాయి అవేంటో తెలుసుకుందాం.

Infinix Hot40i: New mobile from Infinix

Infinix hot 40i, 8gb ram+ 256 జిబి స్టోరేజ్ తో విడుదలవ్వనుంది. ఇన్ఫినిక్స్ డిస్ప్లే విషయానికి 6.56 inch Hd+ స్క్రీన్,720×1612 పిక్సెల్స్ రిజల్యూషన్, ఎల్సిడి ప్యానల్, 90Hz రిఫ్రెష్ రేట్ , 480నిట్స్ బ్రైట్నెస్, 180 హెడ్జ్ టచ్ షాంప్లింగ్ రేటు ఉన్నాయి. అంతేకాకుండా ఇన్ఫినిక్స్ హాట్ 40i లో, యునిఎస్ఓసి T 606, ఆక్టా కోర్ చిప్ సెట్ దీని క్లాక్ స్పీడ్ 1.6 గిగా హెడ్జ్, గ్రాఫిక్స్ కోసం మాలీ 57 వాడారు. (Infinix Hot40i)

Also Read: Apple: త్వరలో యాపిల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు..ధర, ఫీచర్స్ ఇవే!

ఇన్ఫినిక్స్ హాట్ 40i స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత XOS, 13.0 కష్టం స్క్రీన్ పై పనిచేస్తుంది. ఇక ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే..infinix Hot 40i డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50Mp మెయిన్ కెమెరా,2ఎంపీ Ai లెన్స్, ఎల్ఈడి ఫ్లాష్ ఉన్నాయి.

Infinix Hot40i: New mobile from Infinix

సెల్ఫీ మరియు వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాని కూడా అందించారు. ఇక ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్స్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాంటి ఇన్ఫినిక్స్ హాట్ 40i మొబైల్ రూ:9,999 ధరలో ఉంటుందని రిటైల్ వర్గాల నుంచి అందిన సమాచారం.(Infinix Hot40i)

Join WhatsApp