iQOO Z9, iQOO12s Mobiles Launching Soon

iQOO Z9, iQOO 12s: ప్రస్తుతం మార్కెట్ లో అనేక రకాల మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది iQOO కంపెనీకి చెందిన మొబైల్. ప్రస్తుతం ఈ కంపెనీ నుంచి iQOO Z9, iQOO12 sఅనే మొబైల్స్ లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.

iQOO Z9, iQOO12s Mobiles Launching Soon

ఈ మొబైల్స్ యొక్క ఫీచర్స్ ఇతర వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. IQOOZ9 9 డైమన్ సిటీ 8300 షిప్ సెట్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్ ను redmi k70 కి పోటీగా మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు.

Also Read: Meizu 21 Pro: Meizu నుంచి సరికొత్త మొబైల్.. 50mp కెమెరా..!

అంతేకాకుండా IQOOZ9 9 మొబైల్ బ్యాటరీ కూడా అత్యంత అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తోంది. అంతేకాకుండా IQOO జెడ్ 8 డైమన్ సిటీ 8200 చిప్ సెట్, 5000mah బ్యాటరీ కలిగి ఉంటుందని, దీనికంటే అధిక సామర్థ్యంతో జెడ్9 బ్యాటరీ ఉండబోతుందని సమాచారం.

iQOO Z9, iQOO12s Mobiles Launching Soon

IQOO12 s మొబైల్ విషయానికి వస్తే.. ఇది స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్ సెట్ కలిగి ఉండబోతోంది. 1.5K రిజల్యూషన్, 16GB LPDDR5x Ram,1T, ufs 4.0 స్టోరేజ్, 5000mah+ బ్యాటరీ, 120w ఫాస్ట్ ఛార్జింగ్ , oled ఛానల్ కలిగి ఉందని సమాచారం.

Join WhatsApp