itel ICON 3: చాలామంది రోజుల్లో స్మార్ట్ వాచ్ లని ప్రిఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ వాచ్ ల సందడి ఎక్కువైపోయింది. తక్కువ బడ్జెట్ లోనే అదిరిపోయే స్మార్ట్ వాచ్లు వస్తున్నాయి తక్కువ బడ్జెట్ తోనే అదిరిపోయే స్మార్ట్ వాచ్ లని లాంచ్ చేస్తున్నారు దీనిలో భాగంగా తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజంమార్కెట్లోకి కొత్త వాచింగ్ తీసుకురావడం జరిగింది. ఐటెల్ ఐకాన్ 3 పేరుతో తీసుకువచ్చిన ఈ వాచ్ లో ఎటువంటి ఫీచర్లు ఉన్నాయి, దీని ధర మొదలైన వివరాలను చూసేద్దాము ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఐటెల్ భారత మార్కెట్లోకి కొత్తగా స్మార్ట్ వాచ్ ని తీసుకొచ్చింది. ఐటెల్ ఐకాన్ టూ కి కొనసాగింపుగా ఐకాన్ 3 పేరుతో వాచ్ ని లాంచ్ చేసింది.

itel ICON 3 watch details

ఈ స్మార్ట్ వాచ్ ని తక్కువ ధరతోనే మంచి ఫీచర్లతో తీసుకువచ్చారు. ఈ వాచ్ కి సంబంధించి మరిన్ని వివరాలను చూసేద్దాము.. దీని ధరణి 1699 గా నిర్ణయించారు. ఈ వాచ్ ప్రేయర్ బుకింగ్స్ మార్చి 24 తేదీ నుండి మొదలు కాబోతున్నాయి. ప్రీ ఆర్డర్ చేసుకునే మొదటి 500 కస్టమర్లకి 100 స్పెషల్ డిస్కౌంట్ లభించబోతోంది. ఇందులో 2.01 ఇంచెస్ తో కూడిన అమోల్ ఎల్ఇడి డిస్ప్లే ని అందించారు. 2.5d కర్వ్డ్ గ్లాస్ తో ఈ వాచ్ ని రూపొందించారు.

Also read: Modi: భూటాన్ టూర్ పై మోడీ ఆసక్తికరమైన ట్వీట్..!

500 నిట్ స్పీక్ బ్రైట్నెస్ ని అందించారు ఈ వాచ్ లో 150 కి పైగా వాచ్ పేస్ లను కూడా ఇచ్చారు ఐకాన్ త్రీ వాచ్ ని డార్క్ క్రోమ్ మిడ్ నైట్ గోల్డ్ కలర్స్ తో రాబోతుంది. బ్లూటూత్ 5.3 కి సపోర్ట్ చేసే ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. ఈ వాచ్ ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే పది రోజులు నాన్స్టాప్ గా వర్క్ అవుతుంది. ఇందులో ఎస్పిఓటు పీరియడ్ ట్రాకింగ్ వంటి హెల్త్ ఫీచర్స్ ని కూడా ఇచ్చారు. ఫైండ్ మై ఫోన్ డివైస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి (itel ICON 3).

Join WhatsApp