JioFiber's New Tariff Plans and 30-Day Free Trial How to Avail

Jio AirFiber: ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి స్మార్ట్ఫోన్ ఉంటుంది స్మార్ట్ ఫోన్ వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మన పనులు చాలా ఈజీ అవుతాయి స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ ని వాడుతున్నారు ఇంటర్నెట్ తో మన పనులు ఈజీ అయిపోతాయి అయితే ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ ని వాడుతూ ఉంటారు జియో గత కొంత నెలల నుండి కూడా భారత దేశంలో పలు నగరాల్లో ఎయిర్ ఫైబర్ పేరుతో కొత్త ఫైబర్ సర్వీస్ అని తీసుకురావడం జరిగింది. ఈ ఫైబర్ సర్వీసులకు సంబంధించి మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం.

Jio AirFiber New data plans

ఇది వైర్ లెస్ ఇంటర్నెట్ సర్వీస్ దీని ద్వారా వినియోగదారులు హై స్పీడ్ ఫైవ్ జి ఇంటర్నెట్ సర్వీస్ లని పొందడానికి అవుతుంది. దీని వలన ఈజీగా మనం ఇంటర్నెట్లో మన పనుల్ని స్పీడ్ గా చేసుకోవడానికి అవుతుంది. అందుకని చాలా మంది దీని మీద ఫోకస్ పెట్టారు ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే… జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ స్పీడ్‌ను జియో ఎయిర్‌ ఫైబర్ అందించగలదని కంపెనీ చెప్తోంది. వాణిజ్య, గృహ అవసరాల కోసం కంపెనీ ఈ కొత్త ఫైబర్ సర్వీసును తీసుకు రావడం జరిగింది.

Also read: Ask QX AI Tool: చాట్‌జీపీటీ పోటీగా ఆస్క్ క్యూఎక్స్.. 100 భాషలు మాట్లాడుతుందా..?

ఎయిర్‌ ఫైబర్ కనెక్షన్ భారతదేశంలోని 500 కంటే ఎక్కువ నగరాల్లో అందుబాటులో ఉంది. ఈ వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు కి కొత్త ఫీచర్లను కూడా కంపెనీ జోడిస్తోంది. వాటిలో ఒకటి డేటా బూస్టర్ ప్లాన్. రోజువారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత రీఛార్జ్ చేసుకోవచ్చు. నెలవారీ అన్‌లిమిటెడ్‌ డేటా కోటా పూర్తయి అదనపు డేటా కావాల్సిన వాళ్ళు మూడు డేటా బూస్టర్ ప్లాన్‌లను జియో తీసుకొచ్చింది. రూ. 101 ప్లాన్ తో సమానమైన వేగంతో 100GB అదనపు డేటాను పొందొచ్చు.రూ. 251 ప్లాన్ అయితే బేస్ ప్లాన్‌లో ఉన్న వేగంతో 500GB అదనపు డేటాను పొందొచ్చు.రూ. 401 ప్లాన్ తో అదే వేగంతో 1000GB డేటా టాప్ అప్ ని పొందొచ్చు (Jio AirFiber.

Jio AirFiber Now Offers Rs 401 Plan, But it is Not a Normal Plan
Join WhatsApp