Health Issues With Use of laptop and mobile

Laptop Tips: ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా లాప్టాప్ వాడుతున్నారు. లాప్టాప్ ఉండడం వలన ఈజీగా ఎక్కడ నుండి అయినా పనిచేసుకోవచ్చు వర్క్ ఫ్రం హోం కారణంగా ప్రతి ఒక్కరూ లాప్టాప్ లను ఇంట్లో పెట్టుకుని వర్క్ చేస్తున్నారు మీ లాప్టాప్ ఆన్ అవట్లేదా ఈ సింపుల్ టిప్స్ తో సమస్యకి చెక్ పెట్టొచ్చు. లాప్టాప్ ఆన్ అవ్వాలంటే ఇలా చేయండి ఒక్కొక్కసారి లాప్టాప్ లో కంప్లైంట్ లు వస్తూ ఉంటాయి. సడన్ గా పనిచేయడం మానేస్తుంది లేకపోతే ఆన్ చేయగానే ఆన్ అవ్వవు వెంటనే టెక్నీషియన్ దగ్గరికి వెళితే చిన్న టిప్ తో పని పూర్తి చేసి వందలు వసూలు చేస్తారు కాబట్టి ఒకవేళ లాప్టాప్ ఆన్ అవ్వకపోతే చిన్న టిప్స్ ద్వారా ఆన్ చేయడానికి ప్రయత్నం చేయండి అప్పుడు కూడా అవ్వకపోతే టెక్నీషియన్ ని సంప్రదించండి.

Laptop Tips to on

లాప్టాప్ లోని పవర్ ఎడాప్టర్ ల్యాప్టాప్ స్క్రీన్ బ్యాటరీ లేదంటే మదర్ బోర్డులో సమస్య ఉన్నప్పుడు లాప్టాప్ ఆన్ అవ్వదు. ఈ నేపథ్యంలో లాప్టాప్ ఆన్ అవ్వకపోతే తీసుకోవాల్సిన టిప్స్ గురించి ఇప్పుడు చూద్దాం.. లాప్టాప్ ఆన్ అవ్వకపోతే విద్యుత్ సరఫరా చేయండి పవర్ ఎడాప్టర్ సరిగ్గా కనెక్ట్ అయిందా లేదా విద్యుత్ సాకెట్ సరిగా పనిచేస్తుందా వంటి విషయాలని చూడండి అడాప్టర్ మీ లాప్టాప్ లకి సరైన వోల్టేజ్ ఆంపిరేజ్ ని అందించకపోతే పని చేయదు. లాప్టాప్ పవర్ లైట్ అలానే అడాప్టర్ ఆన్ లో ఉంటే మాత్రం బ్యాటరీ సమస్యని సూచిస్తుంది. లాప్టాప్ ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నట్లయితే డాకింగ్ స్టేషన్లో పవర్ పోర్ట్ లేదా విద్యుత్ సరఫరాలో లోపాలు ఏర్పడవచ్చు. స్క్రీన్ కనుక బ్లాక్ గా ఉంటే లాప్టాప్ ఆన్ అవ్వలేదని అనుకుంటూ ఉంటాం.

Also read: White rice: వైట్ రైస్ తినకపోవడం వల్ల ప్రయోజనమా? హానికరమా?

అయితే ఒక్కొక్కసారి స్క్రీన్ సమస్య వలన లాప్టాప్ ఆన్ అయినా మనం గుర్తించలేము లాప్టాప్ బ్రైట్నెస్ ని మీరు మీ కీబోర్డ్ లోనే బ్రైట్నెస్ కి ఉపయోగించండి ఒకవేళ అప్పుడు స్క్రీన్ వచ్చింది అంటే లాప్టాప్ ఆన్ అయినట్లే అధిక వినియోగం వలన లాప్టాప్ హీట్ ఎక్కుతుంది. పవర్ కట్ చేయడానికి ప్రత్యేక సేఫ్టీ సర్క్యూట్లని కలిగి ఉంటాయి అనేక కారణాలు ఉన్న వేడెక్కుతుంది. తర్వాత ఆన్ అవ్వకపోవచ్చు పవర్ బటన్ ని 30 సెకండ్ల పాటు నొక్కి పట్టుకోవడం ద్వారా ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం అవుతుంది చాలా 30 సెకండ్ల పాటు పవర్ బటన్ ని పట్టుకుని ఉండండి (Laptop Tips).

Health Issues With Use of laptop and mobile
Join WhatsApp