Meizu 21 Pro a Lastest Mobile From Meizu

Meizu 21 Pro: ప్రస్తుతం మార్కెట్ లో అనేక మొబైల్స్ వస్తున్నాయి. ఈ తరుణంలోనే కొత్త కొత్త కంపెనీలు అద్భుతమైన ఫీచర్లతో మనల్ని ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది meizu కంపెనీ. ఈ కంపెనీ నుంచి సరికొత్త మొబైల్ త్వరలో రిలీజ్ సిద్ధంగా ఉంది.

Meizu 21 Pro a Lastest Mobile From Meizu

Meizu 21 ప్రో మొబైల్ వచ్చే నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి 2023 సంవత్సరంలో meizu 21 మొబైల్ రిలీజ్ అయి మార్కెట్ లో దూసుకుపోయింది. ఇదే తరుణంలో meizu 21 ప్రో మొబైల్ త్వరలో లాంచ్ కు సిద్ధంగా ఉంది. మరి మొబైల్ యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలు చూద్దాం.

Also Read: Realme 12 Pro+: అద‌ర‌హో అనిపిస్తున్న‌ రియ‌ల్‌మీ 12 ప్రో+ స్పెసిఫికేషన్స్‌.. ఇంత‌కీ లాంచ్ ఎప్పుడంటే?

ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే 50 ఎంపీ సెన్సార్ ఉంటుందని, 13 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, అలాగే 3x ఆప్టికల్ జామ్ మరియు పెరిస్కోప్ లెన్స్ తో కూడిన టెలిఫోటో కెమెరా కలిగి ఉంది. అంతేకాకుండా, సాధారణ meizu21 RGB 200 ఎంపీ మెయిన్ కెమెరా +13mp అల్ట్రావైడ్ +5 ఎంపీ సెన్సార్ కలిగి ఉంది.

Meizu 21 Pro a Lastest Mobile From Meizu

అంతేకాకుండా 16 జిబి +1Tb మెమొరీ, 12 జిబి ర్యామ్ , 512gb కంటే ఎక్కువ నిల్వతో మన ముందుకు రాబోతోంది. అలాగే స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ త్రీ చిప్ సెట్, flyme OS 10.5ని కలిగి ఉంటుందట. Meizu 21pro ధర CNY 3,999($560)కంటే ఎక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది.(Meizu 21 Pro)

Join WhatsApp