Motorola Edge 40 Neo : ఈ కామర్ సైట్స్ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల మీద భారీ డిస్కౌంట్ ని అందిస్తున్నాయి. అయితే దీనిలో భాగంగానే ఇంకో రెండు రోజుల్లో సమ్మర్ సేల్ పేరుతో భారీ డిస్కౌంట్ ని అందించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమం లో తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ మోటోరోలా ఫోన్ మీద ఏకంగా రూ.5000 డిస్కౌంట్ ని అందిస్తోంది. ఈ ఫోన్ కి సంబంధించి మరిన్ని వివరాలను చూద్దాం… ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం మోటోరోలా పై ఫ్లిప్కార్ట్ పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్ మీద ఏకంగా 16% డిస్కౌంట్ ని ఇస్తోంది.

Motorola Edge 40 Neo in discount

ఈ ఫోన్ లో ఎటువంటి ఫీచర్లు ఉన్నాయి, దీని ధర ఎంత వంటి వివరాలను ఇప్పుడే చూద్దాం మోటోరోలా ఎడ్జ్ 14gb ర్యామ్ 256gb స్టోరేజ్ వేరియంట్ అసలు ధర 29999 గా వుంది. డిస్కౌంట్ లో భాగంగా దీనిని 24999 కి సొంతం చేసుకోవచ్చు. అలానే పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా 2000 రూపాయలు డిస్కౌంట్ ని పొందవచ్చు. వీటితో పాటుగా ఎక్స్చేంజ్ ఆఫర్లో భాగంగా గరిష్టంగా 22450 వరకు డిస్కౌంట్ ఉంటుంది.

Also read: WhatsApp: మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా…? ఎందుకో తెలుసా..?

6.6 ఇంచెస్ తో కూడిన ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ డిస్ప్లేని ఇచ్చారు. ఈ ఫోన్ డైమెంసిటీ 7030 ప్రాసెస్ ని ఇచ్చారు 5000 బ్యాటరీని ఇచ్చారు కెమెరా చూస్తే 50 మెకాని పిక్స్ తో కూడిన రేయిర్ కెమెరాని ఇచ్చారు. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్స్ తో కూడిన ఫ్రంట్ కెమెరాని ఇచ్చారు. స్టీరియో స్పీకర్స్ డాల్బీ ఆటమ్స్ సపోర్ట్ తో కూడిన సౌండ్ సిస్టం ఇచ్చారు ఆక్తా కోర్ ప్రాసెసర్ ఈ ఫోన్లో ఇచ్చారు. ఫోర్ కె అల్ట్రా హెచ్డీ క్లారిటీతో రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది (Motorola Edge 40 Neo).

Join WhatsApp