Motorola Edge 50 Pro Features and rates

Motorola Edge 50 Pro: ఇండియన్ మార్కెట్లోకి రకరకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు ఫోర్ జి హ్యాండ్ సెట్ ఉన్న మొబైల్ ఫోన్స్ విపరీతంగా వచ్చాయి. అయితే ఈ మధ్య 5జి మొబైల్ ఫోన్లు కూడా ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. ఇంత ప్రతి ఒక్కరు 5g ఫోన్స్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా 5g మొబైల్స్ విపరీతంగా మార్కెట్లోకి లాంచ్ అవుతున్నాయి. Motorola Edge 50 Pro

Motorola Edge 50 Pro Features and rates

తక్కువ ధరలో మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్ ఫోన్లను కంపెనీలో తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలోని ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటారోలో అదిరిపోయే ప్రకటన చేసింది. వచ్చే నెలలో సరికొత్త 5జి హ్యాండ్ సెట్ ఉన్న మొబైల్ ఫోన్ తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది. ఈ మొబైల్ పేరు మోటరోలా ఎడ్జ్ 50 ప్రో పేరుతో తీసుకొస్తున్నారట. ఈ మొబైల్ ను ఏప్రిల్ 3వ తేదీన అంటే వచ్చే నెలలో లాంచ్ చేయబోతున్నారు. Motorola Edge 50 Pro

Also Read: OnePlus 12R: వన్‌ప్లస్‌ 12ఆర్‌లో కొత్త వేరియంట్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!

మరి ఈ మొబైల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మోటరోలా ఎడ్జ్ 50 ప్రో.. ఇప్పటివరకు రిలీజ్ అయిన మొబైల్ ఫోన్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. దీని డిస్ప్లే 6.7 ఇంచులు ఉంటుంది. అలాగే 144 హెచ్ జెడ్ రేటు ఉంటుంది. 2000 నీట్స్ బ్రైడ్ డిస్ప్లే ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంతో ఈ మొబైల్ ఫోన్ పనిచేస్తుంది. Motorola Edge 50 Pro

ఇక ఈ మోటరోలా ఎడ్జ్ 50 ప్రో మొబైల్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే… బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం దాదాపు 18 మెగాఫిక్సలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈ మొబైల్ బ్యాటరీ సామర్థ్యం 4500 mah ఉంటుందట. మోటరోలా ఎడ్జ్ 50 ప్రో మొబైల్ ఫోన్ ధర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. Motorola Edge 50 Pro

Join WhatsApp