Motorola Razr 40 Ultra:Rs 20k discount on this mobile

Motorola Razr 40 Ultra: ఓ పూట ఫుడ్ లేకుండా ఉంటున్నారు కానీ, మొబైల్ ఫోన్ చేతిలో లేకపోతే క్షణం ఉండలేకపోతున్నారు. అలాంటి ఈ తరుణంలో మార్కెట్ లోకి అనేక మొబైల్స్ రకరకాల ఫీచర్స్ తో మనకు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మోటరోలా కంపెనీ. ఈ కంపెనీకి చెందిన అనేక వేరియంట్స్ రిలీజ్ అయి దూసుకుపోతున్నాయి.

Motorola Razr 40 Ultra Rs 20k Discount on this Mobile

ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మోటో రేజర్ 40 అల్ట్రా మొబైల్ పై భారీ తగ్గింపు లభిస్తోంది. మరి దాని వివరాలు ఏంటో చూద్దాం.. మోటో రేసర్ 40 అల్ట్రా మొబైల్ విడుదల టైంలో రూ:89,999 ధర కలిగి ఉంది. అలాంటి ఈ మొబైల్ అనేక ఆఫర్లతో దాదాపుగా రూ:20వేల తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ లన్ని ఫోను రూ:69,999లభిస్తున్నది.

Also Read: iPhone: దొంగలకు పాస్‌వర్డ్‌ తెలిసినా ఏమీ చెయ్యలేరు.. ఐఫోన్ నయా ఫీచర్..!

అలాంటి మోటరోలా రేసర్ 40 మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలు చూద్దాం.. ఈ మొబైల్ అత్యంత స్మూత్ గా 165HZ, రిఫ్రెష్ రేటుతో 6.9INCH, P-0LED డిస్ప్లేను కలిగి ఉన్నది. అంతేకాకుండా విశాలమైనటు వంటి కాన్వాసుని కూడా వెల్లడిస్తుంది. స్నాప్ డ్రాగన్ 8+ జనరేషన్, 1 ప్రాసెసర్ తో పనిచేస్తోంది.

Motorola Razr 40 Ultra:Rs 20k discount on this mobile

అంతేకాకుండా ఈ మొబైల్ బహుముఖ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టం, హై రిజల్యూషన్ సెల్ఫీ లెన్స్ తో అద్భుతమైన ఫోటో వీడియోలను కప్చర్ చేయగలదు. ఆండ్రాయిడ్ 13 పై ఆధారపడి పని చేస్తుంది. ఈ మొబైల్ 3800MAH బ్యాటరీ, 30 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మొబైల్ మూడు విభిన్న రంగులలో వస్తున్నది. పోర్టబుల్ ఫోన్ కొనాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశమని చెప్పవచ్చు.(Motorola Razr 40 Ultra)

Join WhatsApp