Protect Your Google Account or Face Deletion!

Google Features : గూగుల్ ఎట్టకేలకు అర్హత కలిగిన ఆ స్మార్ట్ఫోన్లకి ఏఐ ఆధారిత ఎడిటింగ్ ఫీచర్ల ని ఉచితంగా ఇస్తుంది గతంలో పిక్సెల్ ఫోన్లో ఫోన్లతో పాటుగా గూగుల్ వన్ సబ్స్క్రైబర్లకి మాత్రమే అందుబాటులో ఉన్న ప్రత్యేకమైన అధునాతన ఎడిటింగ్ ఎంపికలు మే 15 నుండి ఈ దాదాపు గూగుల్ ఫోటోల వినియోగలదారులు అందరికీ అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. ఈ ఫీచర్లలో ఏఐ ఆధారిత మ్యాజిక్ ఎడిటర్ మ్యాజిక్ ఎరేజర్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

New Google Features are out

ముఖ్యంగా ఫొటోస్ స్పష్టత పోర్ట్రైట్ లైట్ వంటి ఫీచర్లు ఉన్నాయి వీటిని ఉచితంగా వాడుకోవచ్చు. ఏఐ ఆధారిత ఎడిటింగ్ టూల్స్ మార్కెట్లోకి ప్రవేశించిన నేపథ్యంలో గూగుల్ కూడా ఫోటో ఎడిటింగ్ సూట్ ని విస్తృత ప్రేక్షకులకు ఉచితంగా అందించాలని అనుకుంది అయితే ఈ ఫీచర్ల ని ఉచితంగా పొందాలంటే గూగుల్ కొన్ని షరతుల్ని విధించింది. ఒక మ్యాజిక్ ఎడిటర్ పిక్సెల్, పిక్సెల్ ఎయిట్ ప్రో ఫోన్లతో గూగుల్ పరిచయం చేసింది ఫోటో గ్యాప్ లని పూరించడం ఫోటో బ్యాక్ గ్రౌండ్ లని మార్చడం వంటి క్లిష్టమైన ఫోటో ఎడిటింగ్ కోసం ఇది ఉపయోగ పడుతుంది.

Also read: Instagram: ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో అలాంటి వాటికి చెక్..!

మ్యాజిక్ ఎరేజర్ లేదా ఫోటోషాప్ వంటి సాధనాలతో గతంలో మాన్యువల్ జోక్యం అవసరమైన పనుల్ని ఆటోమేటెడ్ చేస్తుంది. అప్డేటెడ్ ని అనుసరించి అన్ని పిక్స్ పరికరాల్లో మ్యాజిక్ ఎడిటర్ ఉంటుంది అయితే ఓఎస్ ఆండ్రాయిడ్ వినియోగదారులు ఈ ప్రమాణాలకు అనుకూలంగా నెలవారి 10 మ్యాజిక్ ఎడిటర్ ని అందుకుంటారు. ఈ పరిమితిని మించితే టు టీబీ స్టోరీస్ తో కూడిన ప్రీమియం గూగుల్ వన్ ప్లాన్ అవసరం అవుతుంది (Google Features).

Protect Your Google Account or Face Deletion!
Join WhatsApp