Smart watch : ఈరోజుల్లో స్మార్ట్ వాచ్లకి డిమాండ్ బాగే పెరిగింది చాలామంది మార్కెట్లోకి వస్తున్న కొత్త స్మార్ట్
వాచ్ లను కొనుగోలు చేస్తున్నారు. కొత్త కొత్త స్మార్ట్ వాచ్లు రోజురోజుకీ వస్తూనే ఉన్నాయి దేశంలోనే ప్రముఖ బ్రాండ్ అయినటువంటి బోట్ కొత్త స్మార్ట్ వాచ్ మార్కెట్లోకి తీసుకువచ్చింది దీని ద్వారా నూతన ఫీచర్ ని వినియోగదారులకు పరిచయం చేసింది స్టోన్ కాల్ త్రీ గా పిలవబడే స్మార్ట్ వాచ్ లో నావిగేషన్ సిస్టం ని ఏర్పాటు చేసింది. ఫ్లిప్కార్ట్ కంపెనీ అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేయొచ్చు. దీని ధర వచ్చేసి రూ.1099 ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళ్ళిపోదాం.

New Smart watch from Boat

స్మార్ట్ ఫోన్ ని తీయాల్సిన పని లేకుండా దీని ద్వారా పనుల్ని పూర్తి చేయొచ్చు. హార్ట్ బీట్ మొదలైన వాటిని తెలుసుకోవడానికి కూడా ఈ స్మార్ట్ వాచ్ ఉపయోగపడుతుంది తాజాగా మరో కొత్త ఫీచర్ తో స్మార్ట్ వాచ్ అందుబాటులోకి వచ్చింది. దానిలోని టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టం కారణంగా కొత్త ప్రాంతంలో ఏమాత్రం ఇబ్బంది లేకుండా గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. బోట్ తన సరికొత్త స్మార్ట్ వాచ్ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది దీని ద్వారా నూతన ఫీచర్ ని వినియోగదారులకు పరిచయం చేసింది స్టోన్ కాల్ ఫ్రీగా పిలవబడి స్మార్ట్ వాచ్ లో నావిగేషన్ సిస్టం ని ఏర్పాటు చేశారు.

Also read: KTR: కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో ఎవరైనా లబ్ది పొందారా..?

ఫ్లిప్కార్ట్ కంపెనీ అధికార వెబ్సైట్లో కొనుగోలు చేయొచ్చు. దీని ధర 1099. స్టోన్ కాల్ 3 స్మార్ట్ వాచ్ లో టర్న్ బై టర్న్ బెటర్ నావిగేషన్ సిస్టం ఉంది ఈ సిస్టం చాలా బాగా ఉపయోగపడుతుంది. దేశంలోని విభిన్న నగరాలు గ్రామాల్లో మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. నావిగేషన్ కోసం స్మార్ట్ వాచ్ ని చూడక్కర్లేదు. చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ ని అనుసరించి ఈజీగా ఎలాంటి టెన్షన్ లేకుండా గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. నావిగేషన్ తో పాటు ఈ వాచ్ లో మరో ప్రత్యేక ఫీచర్ ఉంది అదే క్యూఆర్ ఫీచర్. క్యూఆర్ కోడ్లని సేవ్ చేయడానికి ఆక్సిస్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది (Smart watch).

Join WhatsApp