Noise May Sale : రోజు రోజుకీ కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు వస్తూనే ఉంటాయి. అలానే కొన్ని కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని కూడా మార్కెట్లోకి తీసుకువస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా నాయిస్ కొత్త సేల్ ని స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఆయా సేల్స్ లో మే నెల సేల్స్ సందర్భంగా ప్రముఖ స్మార్ట్ యాక్సరీస్ తయారీ సంస్థ నాయిస్ ఉత్పత్తుల మీద భారీ తగ్గింపుని ప్రకటించింది. ముఖ్యంగా ఉత్పత్తుల్లో 80% పైగా అమ్ముడైన మోడల్స్ మీద తాజాగా తగ్గింపు ని ప్రకటించింది ఈ నేపథ్యంలో ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఉత్పత్తులపై తగ్గింపులు గురించి తెలుసుకుందాం. మరి తక్కువ ధరలోకి వచ్చే వాటిని ఇప్పుడే కొనుగోలు చేసేయండి.

Noise May Sale

ముఖ్యంగా నాయిస్ ఉత్పత్తుల్లో 80% దాకా అమ్ముడైపోయిన మోడల్స్ మీద తగ్గింపుని ప్రకటించింది. ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో భారీ తగ్గింపు ఇప్పుడు లభిస్తోంది. నాయిస్ పల్స్ టూ మాక్స్ 1.85 డిస్ప్లే బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ ని 999 కి కొనుగోలు చేయొచ్చు. నాయిస్ కలర్ ఫిట్ అల్ట్రా త్రి 1.96 ఏమో ఎల్ఈడి డిస్ప్లే బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ 2199కి వస్తుంది. అలానే నాయిస్ 1.46 అమోఎల్ఈడి డిస్ప్లే తో వచ్చే స్మార్ట్ వాచ్ 2499 కి అందుబాటులో ఉంది.

Also read: Modi: ఇండియా కూటమి వన్ ఇయర్.. వన్ పీఎం కుట్ర..!

నాయిస్ వోర్టెక్స్ ప్లస్ 1.46 ఎమోఎల్ఈడీ డిస్‌ ప్లే తో వచ్చే స్మార్ట్ వాచ్ రూ.1699కు కొనచ్చు. 45 గంటల ప్లే టైమ్‌తో వచ్చే నాయిస్ బడ్స్ వీఎస్ 104 వచ్చేసి రూ.799కు అందుబాటులో వున్నాయి. నాయిస్ బడ్స్ ఎన్1 ఇన్-ఇయర్ ట్రూలీ వైర్ లెస్ ఇయర్‌బడ్స్ ని అయితే ఈ సేల్ లో రూ.999కు కొనచ్చు. నాయిస్ బడ్స్ వీఎస్ 104 మ్యాక్స్ ఏఎన్ వైర్ లెస్ బడ్స్‌ను వచ్చేసి రూ.1299. 120 గంటల ప్లే టైమ్‌తో నాయిస్ బడ్స్ ఎక్స్ ప్రైమ్ ఇన్-ఇక్ష్ర్ ట్రూలీ వైర్ లెస్ ఇయర్‌బడ్స్‌ను రూ.1,299కు పొందవచ్చు (Noise May Sale).

Join WhatsApp