OnePlus: రోజు రోజుకీ మార్కెట్లోకి కొత్త కొత్త ఫోన్ లు వస్తున్నాయి. మార్కెట్లోకి వచ్చిన కొత్త ఫోన్ల యొక్క ఫీచర్లు తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి ఆసక్తికరంగా ఉంటుంది. ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్ ప్లస్ కి మార్కెట్లో ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యెక్కించి చెప్పక్కర్లేదు మొదట్లో ప్రీమియం మార్కెట్ ని టార్గెట్ చేసుకుని స్మార్ట్ఫోన్లను తీసుకువచ్చిన వన్ ప్లస్ తాజాగా బడ్జెట్ ధరలో ఫోన్ల ని తీసుకు వస్తోంది. ఇప్పటికే పలు బడ్జెట్ ఫోన్ లను తీసుకువచ్చింది వన్ ప్లస్. తాజాగా ఇంకో బడ్జెట్ ఫోన్ ని తీసుకువచ్చింది. ఇక వన్ ప్లస్ తీసుకొచ్చిన ఈ బడ్జెట్ ఫోన్ కి సంబంధించి పూర్తి వివరాలని చూద్దాం.. పూర్తి వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి మరి ఎటువంటి ఆలస్యం లేకుండా దీనిపై ఒక లుక్ వేసేయండి.

OnePlus smart phone details

చైనా కి చెందిన స్మార్ట్ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ మార్కెట్లోకి కొత్త ఫోన లను తీసుకొచ్చింది. ఏప్రిల్ ఒకటిన లాంచ్ చేయనున్న ఈ ఫోన్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి అనే విషయానికి వచ్చేస్తే దీని ధర 25 వేలు ఉండొచ్చని తెలుస్తోంది. డ్రాగన్ సెవెన్ త్రీ ప్రాసెసర్ ని అందించారు ఈ ఫోన్ ధర కి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు 6.7 ఇంచెస్ తో కూడిన అమో ఎల్ఈడి స్క్రీన్ ఇచ్చారు.

Also read: Non veg: నెలరోజుల పాటు మాంసాహారం తినకపోవడం వల్ల ప్రయోజనమా? నష్టమా?

50 మెగా పిక్సెల్స్ తో కూడిన రేర్ కెమెరా తో పాటుగా సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం ఎయిట్ మెగాపిక్సల్స్ తో కూడిన ఫ్రెండ్ కెమెరాని ఇచ్చారు ఈ ఫోన్ ని 8gb ర్యామ్ 256gb స్టోరేజ్ తో తీసుకు వస్తున్నారు మైక్రో ఎస్డి కార్డ్ స్టోరేజ్ ని పెంచుకోవచ్చు ఇది అమెజాన్ లో అందుబాటులోకి రాబోతోంది. ఏప్రిల్ 1వ తేదీ నుండి అమెజాన్ వెబ్సైట్లో ఈ ఫోన్ అందుబాటు లోకి రాబోతుంది లాంచింగ్ ఆఫర్లో భాగంగా డిస్కౌంట్ కూడా పొందొచ్చు (OnePlus).

Join WhatsApp