OnePlus 12 With Snapdragon 8 Gen 3 Launched in India Alongside OnePlus 12R

OnePlus 12: స్మార్ట్ ఫోన్స్… ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాడేస్తున్నారు. పేద ధనిక అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. దీనికి తగ్గట్టుగానే తక్కువ ధరలో మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్ ఫోన్లను ఆయా కంపెనీలు రిలీజ్ చేస్తున్నాయి స్మార్ట్ఫోన్ కంపెనీలు. అయితే తాజాగా వన్ ప్లస్ కంపెనీ నుంచి అదిరిపోయే మొబైల్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి.

OnePlus 12 With Snapdragon 8 Gen 3 Launched in India Alongside OnePlus 12R

వన్ ప్లస్ 12, వన్ ప్లస్ 12 R ఫోన్లను తాజాగా వన్ ప్లస్ కంపెనీ లాంచ్ చేసింది. తాజాగా న్యూఢిల్లీలో స్మూత్ బెయోండ్ బిలీఫ్ పేరుతో ఒక ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా… ఈ రెండు మొబైల్ ఫోన్లను రిలీజ్ చేసింది కంపెనీ. ఈ రెండు మొబైల్ ఫోన్లతో పాటు వన్ ప్లస్ బర్డ్స్ 3 డివైజ్ కూడా రిలీజ్ చేసింది.

Also Read: WhatsApp: వాట్సాప్‌ లోనూ “నియర్‌ షేర్‌ ఫీచర్‌”..ఎలా వాడాలంటే ?

అదే తాజాగా రిలీజ్ అయిన ఈ రెండు మొబైల్ ఫోన్లు ఐఫోన్ మరియు సాంసంగ్ గెలాక్సీ ఫోన్ల కంటే చాలా విభిన్నంగా ఉంటాయని వన్ ప్లస్ కంపెనీ తెలిపింది. ఇక వన్ ప్లస్ 12 మొబైల్ ఫోన్ కు… 16gb ర్యామ్ తో పాటు…స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 3 ని కలిగి ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్లు 40 వేల నుంచి ప్రారంభం అయ్యాయి.

ఇక వన్ ప్లస్ 12 R మొబైల్ ఫోన్ కు 6.78 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. ఇక ఈ మొబైల్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5500 mah. ఈ మొబైల్ ఫోన్కు 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అటు వన్ ప్లస్ బర్డ్స్ 3 ట్రూ ఇయర్ బర్డ్స్ ధర 5500 రూపాయలు గా డిసైడ్ చేసింది కంపెనీ. (OnePlus 12)

Join WhatsApp