Oppo Reno12: 50MP camera

Oppo Reno12: ప్రస్తుత స్మార్ట్ ఫోన్ కంపెనీలలో ఒప్పో కంపెనీ మంచి ఆదరణ పొందింది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే ఎన్నో రకాల మొబైల్ వేరియంట్లు రిలీజ్ అయి మార్కెట్లో దూసుకుపోతున్నాయి. అలాంటి ఒప్పో నుంచి సరికొత్త మొబైల్ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ మొబైల్ విడుదలకు ముందే కొన్ని ఫీచర్స్ లీక్ అయ్యాయి. మరి ఆ మొబైల్ ఏంటి వివరాలు చూద్దాం.

Oppo Reno12: 50MP camera

ఒప్పో రెనో 12 ఈ మొబైల్ యొక్క ప్రత్యేకతల విషయానికి వస్తే. ఈ మొబైల్ మీడియాటెక్ డైమన్ సిటీ 8300 అలాగే డైమన్ సిటీ 9200.+ చిప్సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. అయితే ఈ మొబైల్ ను రీకాల్ చేయడం కోసం reno11, రెనో 11 ప్రో యొక్క చైనీస్ వేరియంట్లు డైమన్ సిటీ 8200 మరియు స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 1చీప్ సెట్ ద్వారా అందించబడ్డాయి.(Oppo Reno12)

Also Read: Itel S24 Mobile: 10 వేలలోపే Itel 5G మొబైల్‌..ఫీచర్స్‌ ఇవే..ఉచితంగా వాచ్ కూడా!

అందువల్ల ఈ కంపెనీ రేనో 12ని డైమండ్ సిటీ 8300తో పవర్ చేయవచ్చని తెలుస్తోంది. అయితే రేనో 12 ప్రో డైమన్ సిటీ 9200+ తో రావచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్ యొక్క స్క్రీన్ 1080p రిజల్యూషన్ కలిగి ఉంటుంది. అలాగే 1.5 కే రిజల్యూషన్ డిస్ప్లే అందిస్తోంది. రేణు 12 సిరీస్ లో ప్లాస్టిక్ మిడిల్ ఫ్రేమ్ మరియు గ్లాస్ బ్యాక్ ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ప్యానెల్ లో పొట్రైట్ షాట్ ల కోసం 2ఎక్స్ ఆప్టికల్ జామ్ కూడిన 50 మెగాపిక్సల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది.

Oppo Reno12: 50MP camera

అంతేకాకుండా ఈ మొబైల్ 80 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతిస్తుంది. అలాగే ఒప్పో స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్, 3 పవర్ 2 ఒప్పో ఫ్యాడ్ 3 పై కూడా పనిచేస్తుందని ఇటీవల కొన్ని లీక్స్ బయటకు వచ్చాయి. అంతే కాకుండా ఈ కంపెనీ నుంచి కొత్త ఇయర్ఫోన్ లను కూడా విడుదల చేయాలని యోచిస్తోంది. అయితే ఈ ఫోన్ చైనాలో జూన్ లో ప్రారంభించవచ్చని తెలుస్తోంది.(Oppo Reno12)

Join WhatsApp