Tech Tips to Find Mobile Number

OTP Frauds : ఈరోజుల్లో ఆన్లైన్ మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. వీటిని అదుపు చేయడం కూడా కష్టంగా మారుతోంది. ముఖ్యంగా ఓటీపీ రూపంలో నిలువునా కూడా దోచేసుకుంటున్నారు. మోసగాళ్లు ఓటిపి పొందడానికి స్నేహితులుగా నటిస్తూ ఆన్లైన్ మోసాలకి పాల్పడుతున్నారు సిమ్ బ్యాన్, బ్యాంక్ ఖాతా మూసి వేయడం, విద్యుత్ కనెక్షన్ నిలిపివేయడం తో భయం వేసి ఏవైసీ పేరుతో ఇంకేమైనా కారణంగా ఓటీపీ రూపంలో ఆన్లైన్ మోసాలకి పాల్పడుతున్నారు ఏది ఏమైనా ఇటువంటి మోసాలకి దొరికిపోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన సమాచారాన్ని ఇతరులతో పంచుకోకూడదు. ఓటిపిని పొందడానికి కస్టమర్ కేర్ ఏజెంట్లు స్నేహితులుగా నటిస్తూ ఆన్లైన్ మోసాలకి పాల్పడుతున్నారు.

OTP Frauds will stop now

బ్యాంకు ఖాతా మూసి వేయడం ఇటువంటి వాటితో భయం కలిగి ఓటిపిని చెప్పేస్తున్నారు ఓటిపి పొందడానికి కస్టమర్ ఏజెంట్ కస్టమర్ కేర్ గా నటించడం ద్వారా ఆన్లైన్ మోసం ఎక్కువగా అవుతున్నాయి. కేవైసీ అప్డేట్ పేరుతో స్కాములు చేస్తున్నారు సిమ్ నిషేధం బ్యాంక్ ఖాతా మూసి వేయబడుతుంది ఇటువంటి భయాలుతో ఫోన్లోనే డబ్బుని కాజేస్తున్నారు. అయితే ఇటువంటి మోసాలకి చెక్ పెట్టడానికి హోం మంత్రిత్వ శాఖ ఎస్బిఐ పేమెంట్ సర్వీస్ లిమిటెడ్ టెలికాం ఆపరేటర్ బృందం ఒక పథకం పై పని చేస్తుంది.

Also read: KTR: కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో ఎవరైనా లబ్ది పొందారా..?

ఇకమీదట ఈ మోసాలు చేయలేరు. ఓటీపీ పంపినప్పుడు దాని ప్రస్తుత రిజిస్టర్డ్ బ్యాంక్ చిరునామా దాని ప్రస్తుత లొకేషన్ స్థానాన్ని గుర్తిస్తుంది ఈ రెండు చిరునామాలు సరైనవి అని తెలితేనే ఓటిపి నమోదు చేసిన తర్వాత మాత్రమే ఆన్లైన్ చెల్లింపు జరుగుతుంది రెండు లొకేషన్స్ సరిపోలేక పోతే ఆన్లైన్ మోసం జరిగే ప్రమాదం గురించి వినియోగదారులు హెచ్చరిక అందుకుంటారు. కస్టమర్ నోటీసు మీద కూడా ఓటీపీ బ్లాక్ చేయొచ్చు సో ఇకమీదట ఇటువంటి మోసాలు జరగకుండా ఉండడానికి ఈ విధంగా చెక్ పెట్టారు (OTP Frauds).

Tech Tips to Find Mobile Number
Join WhatsApp