Tech Tips to Find Mobile Number

Phone Battery: ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ ని ఉపయోగిస్తున్నారు స్మార్ట్ ఫోన్ వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. క్షణాల్లో మన పనులు పూర్తయిపోతాయి స్మార్ట్ ఫోన్ ఉంటే డబ్బులు కూడా తీసుకెళ్లక్కర్లేదు అకౌంట్ లో డబ్బులు ఉంటే సరిపోతుంది ఈజీగా మనం ఎక్కడికి వెళ్ళినా ఏం ఖర్చు చేసిన పేస్ట్ చేసుకోవచ్చు అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఫోన్ కండిషన్ బాగుండాలి లేకపోతే అడ్డంగా బుక్ అయిపోతాం. మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయ్యిపోతోందా..? అయితే ఈ ఫీచర్ ని కచ్చితంగా సెట్ చేసుకోవాలి ఫోన్ లో రిఫ్రిస్ట్ రేట్ ఎంత సెట్ చేయాలో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. రిఫ్రెష్ రేట్ తక్కువ లేదా ఎక్కువ ఉంటే బ్యాటరీ ఎలా చెడిపోతుందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

Do this if Phone Battery is completing

రిఫ్రెష్ రేట్ ఫోన్ బ్యాటరీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఇది ఎలా ప్రభావితం చేస్తుంది అనేది చూసేద్దామా మరి ఇక దీనికోసం ఒక లుక్ వేసేయండి. నేరుగా స్క్రీన్ మరియు బ్యాటరీ కి సంబంధించింది ఇది. ఫోన్ స్క్రీన్ ఒక సెకండ్ లో ఎన్ని సార్లు రిఫ్రెష్ అవుతుందో దాన్ని రిఫ్రెష్ రేట్ అని అంటారు ఫోన్ ని ఉపయోగిస్తున్నప్పుడు మొబైల్ సజావుగా నడుస్తుందని నిర్ధారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఫోన్ బ్యాటరీని త్వరగా అయిపోయేలా చేస్తుంది చాలా మోడల్స్ లో మీరు ఫోన్ సెట్టింగ్లలో డిస్ప్లే ఎంపికలో ఈ ఫీచర్ ఉంటుంది.

Also read: Modi: కవితని జైలుకు పంపిస్తాము.. అవినీతిని సహించని మోడీ..!

మీకు డిస్ప్లే ఎంపికలో ఈ ఫీచర్ కనపడకపోతే సెట్టింగ్స్లో సర్చ్ ఫీచర్ ని ఉపయోగించి మీరు ఫీచర్ ని కనుక్కోవచ్చు. ప్రతి ఫోన్లో వేరు వేరు యుఐ ఉంటుంది కాబట్టి ఫీచర్ ఎక్కడైనా ఉంటుంది మీ ఫోన్లో తక్కువ రిఫ్రెష్ రేట్ సెట్ చేసినట్లయితే ఫోన్ బ్యాటరీ లైఫ్ ఆదా అవుతుంది కానీ మరోవైపు మీరు ఫోన్ ని అధిక రిక్వెస్ట్లేట్ని సెట్ చేస్తే కచ్చితంగా యానిమేషన్లని అనుభవిస్తారు కానీ మీ ఫోన్ బ్యాటరీ జీవితంతో వేగం తగ్గుతుంది వేగంగా బ్యాటరీ డెడ్ అయిన తర్వాత ఫోన్ ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉండాలి (Phone Battery).

Tech Tips to Find Mobile Number
Join WhatsApp