Poco C61: రోజురోజుకీ మార్కెట్లోకి కొత్త ఫోన్లు వస్తూ ఉన్నాయి. మార్కెట్లోకి వచ్చే కొత్త ఫోన్లు కి సంబంధించి విషయాలు తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పోకో నుండి కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం భారత దేశంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువ. అందుకనే మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఉండేలా స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసి మార్కెట్ ని కైవసం చేసుకోవాలని అన్ని కంపెనీలు అనుకుంటున్నాయి. ఈ నేపథ్యం లో స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన పోకో సి 61 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Poco C61 features

మార్చి 26న పోకో సి 61 భారతదేశంలో ప్రారంభిస్తామని కంపెనీ అధికారిక సోషల్ మీడియా లో ప్రకటించింది భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ఉండటం వలన ప్రజలకు అందుబాటు ధరల్లో ఇండియాలో స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసి మార్కెట్ ని కైవసం చేసుకోవాలని కంపెనీలు చూస్తున్నాయి. c61 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ని పోకో తీసుకువచ్చింది. మార్చి 26న ఫోకస్ సి 61 భారతదేశంలో ప్రారంభిస్తామని చెప్పింది.

Also read: SBI Personal Loan: వారికి తక్కువ వడ్డీకే రూ. 20 లక్షల లోన్.. జీరో ప్రాసెసింగ్ ఫీ..!

ఇక ఈ ఫోన్ కి సంబంధించిన పూర్తి ఫీచర్స్ చూసేద్దాము.. మార్చి 26 మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా లాంచ్ చేస్తారు కంపెనీ రిలీజ్ చేసిన టీజర్ ప్రకారం డ్యూయల్ కెమెరా సెట్ అప్ తో వస్తోంది. పోకు సి 61 లో 90 హెచ్ డి డిస్ప్లే 6 జిబి ర్యామ్ తో పాటుగా మెరుగైన మల్టీ టాస్కింగ్ కోసం వినియోగదారులు అదనంగా 6gb వర్చువల్ ర్యామ్ ని పొందొచ్చు 5000 mah బ్యాటరీ తో వస్తుంది. ధర రూ. 7,499 నుంచి రూ. 8,499 వరకూ ఉంటుందని తెలుస్తోంది. 61 6.71 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ స్క్రీన్‌తో 500 నిట్స్ గరిష్ట ప్రకాశంతో వస్తుంది. గొరిల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంటుంది. 61 8 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్, 0.08 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌‌లతో ఇది వస్తోంది (Poco C61).

Join WhatsApp