Realme 12 pro: New phone launch from Realme

Realme 12 pro: ఇండియన్ మార్కెట్ లో రియల్ మీ కంపెనీ సరికొత్త ఆదరణ పొందింది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి అనేక మొబైల్స్ విడుదలై కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇదే తరుణంలో రియల్ మీ నుంచి మరో మొబైల్ జనవరి 29వ తేదీన లాంచ్ కానుంది. మరి ఆ ఫోన్ ఏంటి, దాని వివరాలు ఏంటో తెలుసుకుందాం..

Realme 12 pro: New phone launch from Realme

రియల్ మీ 12 ప్రో 5g మొబైల్ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కాబోతోంది. మరి ఈ మొబైల్ యొక్క స్పెక్స్, అండ్ ఫీచర్స్ చూద్దాం.. రియల్ మీ 12 ప్రో ప్లస్ 2020 తర్వాత పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ తో వచ్చిన మొదటి ఫోన్ ఇది. ఖచ్చితమైన సెన్సార్ రకం ఇంకా వెల్లడి కాలేదు. (Realme 12 pro)

Also Read: Tecno Spark 20: Tecno Spark 20 మొబైల్స్ పై భారీ డిస్కౌంట్.. వివరాలు ఇవే

ఇది 64 మెగాపిక్సల్ అయినప్పటికీ కానీ రియల్ మీ 12 ప్రో ప్లస్ త్రీ ఎక్స్ ఆప్టికల్ జామ్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రధాన కెమెరా విషయానికొస్తే 50 మెగాఫిక్సల్ సోనీ ఐమాక్స్882. అలాగే రియల్ మీ 12 ప్రో డిజైన్ విషయానికి వస్తే అద్భుతమైనటువంటి డిజైన్ తో గుండ్రని కెమెరా అసెంబ్లీ పాలిష్ చేయబడిన సన్ బర్డ్స్ డయల్.

Realme 12 pro: New phone launch from Realme

ఈ ఫోన్లు లేత నీలం, గోధుమ రంగులలో ఉండబోతున్నాయని తెలుస్తోంది. రియల్ మీ 12 ప్రో ప్లస్, రెడ్మి నోట్ 13 ప్రో మరియు పోకో ఎక్స్6 వంటి qualcomm Snapdragon 7s Gen 2 ద్వారా అందించబడుతోంది. అంతేకాకుండా రియల్ మీ 12 ప్రో త్వరలో హానర్ ఎక్స్9b స్నాప్ డ్రాగన్ 6 జనరేషన్ 1తో వస్తోంది.. (Realme 12 pro)

Join WhatsApp