Realme 5G Mobile at low price

Realme 5G Mobile: మన ఇండియన్ మార్కెట్లో అనేక రకాల మొబైల్ ఫోన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా మొబైల్ ఫోన్లు అందరి చేతిలో కనిపిస్తాయి. దేశవ్యాప్తంగా చౌక ధరలలో చాలా మొబైల్ ఫోన్స్ మార్కెట్లో ఉన్నాయి. దీంతో చాలామంది ఒకటికి రెండు ఫోన్లు కొంటున్నారు. ఒకటి కంపెనీ కోసం వాడుతుంటే మరొకటి మాత్రం ఇంట్లో పర్సనల్ వారి కోసం యూస్ చేస్తున్నారు. Realme 5G Mobile

Realme 5G Mobile at low price

అంతేకాకుండా ఇంకా కూడా మార్కెట్లో రకరకాల మొబైల్ ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. మొన్నటివరకు ఫోర్ జి హ్యాండ్ సెట్ ఉన్న మొబైల్ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఫోన్లు విపరీతంగా విక్రయాలు జరుపుకున్నాయి. ఇప్పుడు ఫైవ్ జి కాలం వచ్చింది. ప్రతి ఒక్కరు 5జి ఫోన్ వాడుతున్నారు. 5g ఫోన్ లేకపోతే అస్సలు ఉండటం లేదు జనాలు. Realme 5G Mobile

Also Read: Redmi 13 Pro+: రెడ్మీ నుండి సరికొత్త మొబైల్..ధర ఫీచర్స్ ఇవే..!

అయితే తక్కువ ధరలో 5జి కొనుగోలు చేసే వారి కోసం రియల్ మీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తక్కువ ధరలో 5జి మొబైల్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది రియల్ మీ కంపెనీ. ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి పదివేల రూపాయలకు విక్రయిస్తోంది ఈ కంపెనీ. Realme 5G Mobile

ఇందులో 4gb ర్యామ్ మరియు 64 జిబి మోడల్ ఉన్న మొబైల్ ఉన్న సంగతి తెలిసిందే. దీని ధర 10500 ఉంది. అలాగే 4gb మరియు 128 జీబీ మోడల్ ఫోన్ ధర 11499 రూపాయలు ఉంది. అంతేకాకుండా ఆరోగ్య జిబి ప్లస్ 128 జీబీ స్టోరేజ్ ఫోన్ 12499 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈనెల 30వ తేదీలోపు ఫ్లిప్కార్ట్ లో గాని లేక రియల్ మీ వెబ్సైట్లో గాని బుక్ చేసుకున్న వారికి వెయ్యి రూపాయలు డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు.Realme 5G Mobile

Join WhatsApp