Realme Gt Neo 6 SE: Newest mobile from Realme

Realme Gt Neo 6 SE: రియల్ మీ కంపెనీ అనేది మొబైల్ మార్కెట్ లో అత్యంత ఆదరణ పొందినటువంటి కంపెనీ. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే ఎన్నో అనేక రకాల వేరియంట్లు రిలీజ్ అయ్యాయి. ఇదే తరుణంలో రియల్ మీ GT నియో 6 ఎస్ఈ గతంలో వరుసగా స్నాప్ డ్రాగన్ 8d Gen 3 మరియు స్నాప్ డ్రాగన్ 7 + జనరేషన్ త్రీ ఆఫర్ చేయాలని భావించారు.

Realme Gt Neo 6 SE: New mobile from Realme

ఇదే తరుణంలో రియల్ మీ అధికారికంగా స్నాప్ డ్రాగన్ 7+ జనరేషన్ 3 చిప్ తో సన్నద్ధం చేసిన మొదటి రియల్ మీ జిటి నియో సిక్స్ SE ధృవీకరించబడింది. అలాంటి రియల్ మీ స్నాప్ డ్రాగన్ 7+Gen 3(SM7675)1×2.9GHZ, కోర్టెక్స్ -X4+4×2.6ఘజ్ కార్టెక్స్-A720+3+1.9GZ కార్టెక్స్ -A520 యొక్క కోర్ క్లస్టర్ కలిగి ఉంది. గ్రాఫిక్స్ కోసం ఆండ్రినో 732 GPU ని సన్నద్ధం చేస్తోంది. (Realme Gt Neo 6 SE)

Also Read: Vivo iQOO Z9: అద్భుత కెమెరాతో Vivo ఫోన్.. ధర కూడా తక్కువే..!

అంతేకాకుండా సమర్థవంతంగా సామర్థ్యం కలిగినటువంటి స్నాప్ డ్రాగన్ gen3,7+ Gen3 చిప్ తో పాటుగా, రాబోయే రియల్ మీ జిటి నియో 6 కొన్ని ఇతర ముఖ్యమైన అంశాలను కలిగి ఉంది. అంతేకాకుండా టెక్నాలజీకి అధిక మద్దతు ఇచ్చే 1.5k OLED ని అందిస్తుందని టిప్ స్టార్ డిసిఎస్ తెలిపింది.

Realme Gt Neo 6 SE: Newest mobile from Realme

అంతేకాకుండా ఈ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే 5500mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ +100W చార్జింగ్ కాంబినేషన్ అందిస్తోంది. అలాగే ఈ మొబైల్ Neo 5 Se, 6.74 అంగుళాల 1240×2772 రిజల్యూషన్ OLED డిస్ప్లే స్నాప్ డ్రాగన్ 7 ప్లస్ జనరేషన్ చీప్ సెట్ కలిగి ఉందట. అంతేకాకుండా ఈ పరికరం చైనాలో సుమారు 2000 ఇవాన్ల ధర కలిగి ఉంది.(Realme Gt Neo 6 SE)

Join WhatsApp