Realme Narzo 60X 5G: మంచి ఫోన్ కోసం చూస్తున్నారా..? అది కూడా భారీ డిస్కౌంట్ తో. వినియోగదారులను ఆకర్షించే క్రమం లో స్మార్ట్ ఫోన్‌ కంపెనీలు భారీ ఆఫర్లను డిస్కౌంట్స్‌ను ఇస్తున్నాయి. మార్కెట్‌ను పెంచుకుంటున్నాయి. అయితే దీనిలో భాగంగానే కొన్ని స్మార్ట్‌ ఫోన్స్‌పై డిస్కౌంట్స్‌ను ఇవ్వడం జరుగుతోంది. తాజాగా రియల్‌ ఫోన్‌పై భారీ ఆఫర్‌ను ఇచ్చింది. ఈ వివరాలను ఇప్పుడే చూద్దాం. రియల్‌మీ నార్జో 60ఎక్స్‌ స్మార్ట్‌ ఫోన్‌పై భారీ ఆఫర్‌ను ఇవ్వడం జరిగింది. రియల్‌మీ గతేడాది నార్జో 60ఎక్స్‌ పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. తక్కువ ధరలో 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ ఫోన్‌ ను లాంచ్‌ చేయడం జరిగింది.

Realme Narzo 60X 5G phone in discount

ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌ లో తీసుకొచ్చారు. 4జీబీ ర్యామ్‌, 6జీబీ ర్యామ్‌ వేరియంట్‌లో ఈ ఫోన్‌ వుంది. ఇక ధర విషయానికొస్తే రియల్‌మీ నార్జో 60 ఎక్స్‌ రూ. 14,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో 18 శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చెయ్యవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే పలు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా ఉన్నాయి. వన్‌కార్డ్‌ క్రెడిట్ కార్డుతో మీరు కొంటె రూ. 750 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

Also read: Jansena TDP: సీట్ల సర్దుబాటు పై పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ…!

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను కనుక వాడితే బిల్ చెల్లించి 5 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు ఎస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగిస్తే రూ.1,500 డిస్కౌంట్‌ లభిస్తుంది. ఇలా కనుక డిస్కౌంట్ తో ఈ ఫోన్ ని కొంటె రూ.10,725కే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను వచ్చేస్తుంది. 6.6 ఇంచెస్‌తో కూడి హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఈ ఫోన్ 810 ప్రాసెసర్‌పై పనిచేస్తేంది. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఈ ఫోన్ కి ఇచ్చారు. 50 ఎంపీ రెయిర్‌ కెమెరాను కూడా ఇవ్వడం జరిగింది (Realme Narzo 60X 5G).

Join WhatsApp