Realme Announces Discounts on Realme Narzo 60 Series

Realme sale: ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ కాలం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ చూసిన ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ధరతో సంబంధం లేకుండా ఎంత కాస్ట్ అయినా సరే… మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే మొబైల్ కంపెనీలు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్ ఫోన్లను.. మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి మొబైల్ కంపెనీలు. అంతేకాకుండా రకరకాల ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి కంపెనీ.Realme sale

Realme Sales Announces Discounts on Realme Narzo 60 Series

ఇప్పటికే చాలా కంపెనీలు రకరకాల ఆఫర్లను ప్రకటించి తమ మొబైల్ ఫోన్ లను ఇండియాలో లాంచ్ చేశారు. అయితే తాజాగా రియల్ మీ మొబైల్ కంపెనీ తాజాగా అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. వాలెంటెన్స్ డే పేరుతో అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది రియల్ మీ. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి అంటే నేటి నుంచి ఫిబ్రవరి 12వ తేదీ వరకు వాలెంటెన్స్ డే ఆఫర్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. తమ నార్జో సిరీస్ మొబైల్ ఫోన్లపై ఈ సందర్భంగా డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది.

Also Read: One plus 12R: వన్ ప్లస్ నుంచి అదిరిపోయే మొబైల్..రూ.1000 డిస్కౌంట్.. ధర, ఫీచర్స్ ఇవే

అమెజాన్ మరియు రియల్ మీ వెబ్సైట్లో ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఒకసారి ఈ మొబైల్ ఫోన్ ల ఆఫర్లు ఇప్పుడు చూద్దాం. రియల్ మీ నార్జో 60X 5g మొబైల్ ఫోన్, narzo N 55, narzo N 53 మొబైల్ ఫోన్లో పై మాత్రమే ఈ డిస్కౌంట్ ఇస్తోంది కంపెనీ. అంటే ఈ లెక్కన…నార్జో 60X 5g మొబైల్ ఫోన్ ను మనం కొనుగోలు చేస్తే దాదాపు 2000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. 8gb + 128 జీబీ స్టోరేజ్ ఉన్న మొబైల్ ఫోన్లపై డిస్కౌంట్ ఉంటుంది.Realme sale

12 జీబీ మరియు 256 స్టోరేజ్ ఉన్న మొబైల్ ఫోన్లో కొనుగోలు చేస్తే 4000 రూపాయల డిస్కౌంట్ కూపన్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ ఫోన్లు… 22 వేల రూపాయల నుంచి ప్రారంభమవుతాయి. నార్జో 60 5g మొబైల్ ఫోన్ హాస్టల్లో భాగంగా మనకు 15 వేల రూపాయలకు వస్తుంది. అటు నార్జో 60X 5g మొబైల్ ఫోన్ మనకు డిస్కౌంట్ లో భాగంగా 11 వేల రూపాయలకు వస్తుంది. narzo N 55 మొబైల్ ఫోన్ డిస్కౌంట్ పోగా 9000 రూపాయలకు వస్తుంది.narzo N 53 మొబైల్ ఫోన్ మనకు 7,500 కు లభిస్తుంది.Realme sale

Join WhatsApp