Redmi Note 13 Pro+ 5G World Champions Edition launched in India

Redmi Note 13 Pro+ 5G: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరి దగ్గర ఖచ్చితంగా రెండు నుంచి మూడు ఫోన్లు కూడా ఈ మధ్యకాలంలో కనిపిస్తున్నాయి. ఒక్కో నెట్వర్క్ కు ఒక్క ఫోన్ వాడేస్తున్నారు జనాలు. ఎక్కడ చూసినా మొబైల్ రింగ్, వాట్సప్ చాటింగు, సోషల్ మీడియా ట్రోలింగు స్పష్టంగా కనిపిస్తోంది.. దీని అంతటికి కారణం విపరీతంగా మొబైల్ ఫోన్స్ వాడటం. Redmi Note 13 Pro+ 5G

Redmi Note 13 Pro+ 5G World Champions Edition launched in India

తక్కువ ధరలో మొబైల్ ఫోన్స్ మార్కెట్లో దొరుకుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మొబైల్ కొంటున్నారు. ఆ తర్వాత విపరీతంగా మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు. దానికి తగ్గట్టుగానే కంపెనీలు రకరకాల మొబైల్ ఫోన్స్ రిలీజ్ చేస్తున్నాయి. అయితే ఇండియన్ మార్కెట్లోకి మరో సరికొత్త మొబైల్ ఫోన్ వచ్చింది. చైనా దేశానికి చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ రెడ్మీ అదిరిపోయే ఫోన్ రిలీజ్ చేసింది. Redmi Note 13 Pro+ 5G

Also Read: Samsung Galaxy S24: శాంసంగ్ కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది..ధర, ఫీచర్స్‌ ఇవే

రెడ్మీ మిడ్ రేంజ్ ఫోన్ అయినా రెడ్మి నోట్ 13 ప్రో ప్లస్ ను లాంచ్ చేసింది రెడ్మీ కంపెనీ. ఇది 5జి ఫోన్. అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ సహకారంతో ఈ ఫోన్ డెవలప్మెంట్ చేశారు. ఇక ఈ మొబైల్ ఫోన్ ధర అలాగే ఫీచర్స్ విషయానికి వస్తే… ఇందులో 5000 mah సామర్థం ఉన్న బ్యాటరీ ఉంటుంది. 120 వాట్ల ఫాస్ట్ చార్జర్ తోనే ఈ మొబైల్ ఫోన్ చార్జింగ్ ఎక్కుతుంది. Redmi Note 13 Pro+ 5G

అంతేకాకుండా 12 జిబి రామ్ మరియు 512 జిబి స్టోరేజ్ ఉన్న ఈ మొబైల్ ధర 35వేల రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఐసిఐసిఐ బ్యాంకుకు సంబంధించిన కార్డు ద్వారా ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే 3000 రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది. వాస్తవానికి దీని ధర 38000 ఉంది. డిస్కౌంట్ పోగా 35 వేలకు వస్తుందన్నమాట. అంతేకాకుండా ఈ మొబైల్ ఫోన్ పర్పుల్ అలాగే వైట్ కలర్స్ లో మరియు బ్లాక్ రంగులో లభిస్తాయి. Redmi Note 13 Pro+ 5G

Join WhatsApp