Redmi Note 13 Pro Max Now Available at Discounted Prices

Redmi Note 13 Pro Max: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల సెల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ఏ మూలకు వెళ్లిన కొత్త కొత్త రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. దీంతో చాలామంది వినియోగదారు విపరీతంగా మొబైల్ ఫోన్స్ కొంటున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర రెండు రెండు ఫోన్లు కూడా ఉన్నాయి. తక్కువ ధరల మొబైల్ ఫోన్స్ వస్తున్న నేపథ్యంలో అందరూ మొబైల్స్ విపరీతంగా కొంటున్నారు. Redmi Note 13 Pro Max

Redmi Note 13 Pro Max Now Available at Discounted Prices

సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా కొత్త కొత్త మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. మొన్నటి వరకు చాలామంది ఫోర్ జి మొబైల్ ఫోన్స్ కొన్న సంగతి తెలిసింది. ఇప్పుడు ఫైవ్ జి కాలం వచ్చేసింది. ప్రతి ఒక్కరు 5జి మొబైల్ కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే రెడ్మి నుంచి మరో కొత్త ఫోన్ వచ్చింది. రెడ్మీ నోట్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్ తాజాగా తీసుకువచ్చింది కంపెనీ. ఇది కంప్లీట్లీ 5జి వేరియంట్ కావడం విశేషo. Redmi Note 13 Pro Max

Also Read: Redmi Note 13 Pro+ 5G: మార్కెట్లోకి మరో రెడ్‌మీ ఫోన్‌..ధర, ఫీచర్స్‌ ఇవే. ?

మరి ఈ రెడ్మీ నోట్ 13 ప్రో మాక్స్ ఫీచర్స్ అలాగే ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొబైల్ స్క్రీన్ సైజు వచ్చేసి 6.67 అంగుళాలు ఉంటుంది. 6gb ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉంటుంది. ఆండ్రాయిడ్ V 12 ఆపరేటింగ్ సిస్టంతో ఈ మొబైల్ ఫోన్ పనిచేస్తుంది. Redmi Note 13 Pro Max

అంతేకాకుండా రెడ్మి నోట్ 13 ప్రో మాక్స్ ఫోన్ లో నాలుగు కెమెరాల సెటప్ ఉంటుంది అని కంపెనీ తెలిపింది. ఐదు ఎంపీ, ఐదు ఎంపీ, 8 8 మరియు 108 ఎంపీ మెగా పిక్సెల్ ఉన్న సంబరాలు ఎందులో ఉంటాయి. 32 ఎంపీ మెగాపిక్సల్ కెమెరా సెల్ఫీల కోసం వాడుతారు. 5200 mah సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఇందులో ఉంటుంది. ఈ మొబైల్ స్టార్టింగ్ ధర 15 వేల రూపాయలు. Redmi Note 13 Pro Max

Join WhatsApp