Remarkable 2 Paper Tablet: రోజు రోజుకీ మార్కెట్లోకి కొత్త ఫోన్లు వస్తూనే ఉన్నాయి కంపెనీలు రకరకాల ఫోన్లు ని తీసుకు వస్తున్నాయి రిమార్కబుల్ టు పేపర్ టాబ్లెట్ ఇప్పుడు మన దేశం లో అందుబాటులో ఉంది ప్రముఖ ఈ కామర్స్ వ్యాపార సంస్థ అమెజాన్ లో కూడా అందుబాటులో ఉంది. పేపర్ టాబ్లెట్ కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.. కంపెనీ ప్రత్యేక ఆఫర్ టాబ్లెట్ తో బండిల్ ప్యాక్ ని అందిస్తోంది అందులో మార్కర్ ప్లస్ ఎరేజర్ తో కూడిన రైటింగ్ పెన్ బుక్ పోలియో కలిసి ఉంటాయి. వాటితో కలిసి మొత్తం రూ. 53799 గా దీని ధర ఉంది ఈ రోజుల్లో చాలామంది ఇటువంటి టాబ్లెట్స్ ని వాడుతున్నారు. స్లేట్ పేపర్ అవసరమే లేకుండా ఈ రోజుల్లో ఇటువంటి వాటిని తీసుకువస్తున్నారు.

Remarkable 2 Paper Tablet features

లాప్టాప్ లకి ప్రత్యామ్నాయంగా వచ్చిన టాబ్లెట్లు ని ఉద్యోగులు వ్యాపారస్తులు విద్యార్థులు అవసరాలకు అనుగుణంగా వాడుతూ ఉంటారు. అయితే ఈ నేపథ్యం లో వివిధ కంపెనీలు రకరకాల మోడల్లలో వీటిని తయారు చేస్తున్నారు ఎప్పటికప్పుడు కొత్త రకాల వాటికి మార్కెట్లోకి తీసుకువస్తున్నారు పేపర్ టాబ్లెట్లు నోట్స్ రాసుకోవచ్చు డ్రాయింగ్ వేయొచ్చు. పిడిఎఫ్ రూపంలో అంటే అనేక పుస్తకాలని కూడా చూడొచ్చు ముఖ్యంగా అరచేతి లోనే ప్రపంచంలోనే భావన కలుగుతుంది. దేశం లో రిమార్కబుల్ టు అనే పేపర్ టాబ్లెట్ విడుదలైంది దాని ప్రత్యేకతలు ఏంటి అనే విషయానికే వచ్చేస్తే.. నోట్ టేకింగ్ రీడింగ్ డాక్యుమెంట్లని సమీక్ష చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

Also read: Hair: జుట్టును ఒత్తుగా మార్చాలి అనుకుంటున్నారా.. అయితే ఈ ఇంటి చిట్కాలను ఫాలో అవ్వండి..!

కాగితం మీద రాసినప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో ఈ టాబ్లెట్ ని ఉపయోగించినప్పుడు కూడా అదే కలుగుతుంది. ఒక పేజీ లో చేతితో రాసిన లేదా టైపింగ్ చేస్తున్న వివిధ వాక్యాల్ని పదాలని ఒక దాని తర్వాత మరొకటి కలపడానికి ఉపయోగపడుతుంది ఈ పుస్తకాలని కూడా నేరుగా సమీక్ష చేయొచ్చు ఈ పేపర్ టాబ్లెట్లకి సాఫ్ట్వేర్ ఎకో సిస్టం సపోర్ట్ చేస్తుంది క్లౌడ్ బేస్డ్ మొబైల్ చాలానే డస్క్ టాప్ అప్ లలో ఎక్కువగా ఇస్తారు (Remarkable 2 Paper Tablet).

Join WhatsApp