Samsung Galaxy Book 4 series will be available globally from February 26

Samsung Galaxy Book 4: మన ఇండియా అతిపెద్ద మార్కెట్ ఉన్న దేశం. ఈ వస్తువు అయినా అవలీలగా విక్రయాలు జరుపుకుంటుంది. డిమాండ్ ఉన్న వస్తువును కొనుగోలు చేసేందుకు జనాలు మరింత గా ఎగబడతారు. ఇంట్లో వస్తువుల నుంచి ఆఫీస్ వరకు… సెల్ ఫోన్ నుంచి లాప్టాప్ టీవీ ల వరకు… చాలా వస్తువులు మన ఇండియాలో భారీ విక్రయాలను జరుపుకుంటున్నాయి. ముఖ్యంగా గ్యాడ్జెట్స్ కు ఇండియాలో మార్కెట్ ఎక్కువ. ఈ గాడ్జెట్స్ లో మొబైల్ ఫోన్లతో పాటు లాప్టాప్ లు కూడా ఎక్కువగా విక్రయాలు జరుపుతాయి.Samsung Galaxy Book 4

Samsung Galaxy Book 4 series will be available globally from February 26

దీంతో లాప్టాప్ ల మార్కెట్ కూడా బాగానే పెరిగింది. ముఖ్యంగా కరోనా మరియు లండన్ కారణంగా చాలామంది లాప్టాప్ లు వాడుతున్నారు. వర్క్ ఫ్రొం హోమ్ చేస్తూ తమ ఉద్యోగాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా రకరకాల లాప్టాప్స్ మన ఇండియన్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సాంసంగ్ కంపెనీ నుంచి ఇండియాలో సరికొత్త లాప్టాప్ లాంచ్ అయింది.Samsung Galaxy Book 4

Also Read: WhatsApp: వాట్సాప్ నుండి మరో కొత్త ఫీచర్…!

గెలాక్సీ బుక్ 4 సిరీస్ పేరుతో తాజాగా లాప్టాప్ ను లాంచ్ చేసింది సాంసంగ్ కంపెనీ. ప్రస్తుతం ఈ లాప్టాప్స్ మన ఇండియాలో కూడా దొరుకుతున్నాయి. ఇక ఈ కొత్త ల్యాప్టాప్ ధర అలాగే ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి గ్యాలక్సీ బుక్ ఫోర్ ప్రో 360, గెలాక్సీ బుక్ ఫోర్ 360 పేర్లతో ఈ రెండు లాప్టాప్ లాంచ్ అయ్యాయి. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి వీటిని బుకింగ్ చేసుకుంటున్నారు జనాలు. సాంసంగ్ కంపెనీకి చెందిన వెబ్సైట్లో వీటిని మనం బుక్ చేసుకోవచ్చు.Samsung Galaxy Book 4

లేకపోతే ఇతర ఈ కామర్స్ లో కూడా సామ్సంగ్ లాప్టాప్స్ బుక్ చేసుకోవచ్చు. గ్యాలక్సీ బుక్ 4 360 లాప్టాప్ 15.6 ఇంచుల డిస్ప్లే ఉంటుంది. ఇక ఈ లాప్టాప్ ద్వారా 1.15 లక్షలు. గ్యాలక్సీ బుక్ ఫోర్ 4 360 లాప్టాప్ ధర 1.32 లక్షల వరకు ఉంది. ఇక దీని డిస్ప్లే 16 ఇంచుల వరకు ఉంటుంది. మనం ఈ లాప్టాప్ లు బుకింగ్ చేసుకునేటప్పుడు ఐసిఐసిఐ లాంటి క్రెడిట్ కార్డు వాడితే మనకు డిస్కౌంట్ కూడా వస్తుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ ల్యాప్‌ టాప్స్‌ ఫిబ్రవరి 26 నుంచి అంటే ఇవాళ్టి నుంచే ఆన్‌లైన్‌ లో అందుబాటులో ఉంటాయి. Samsung Galaxy Book 4

Join WhatsApp