Samsung Galaxy F15 5G: ఇండియన్ మార్కెట్లో చాలా రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసింది. ఇప్పటికే మార్కెట్లో లక్షల్లో ఫోన్ లు ఉన్నాయి. పుట్టగొడుగుల్లాగా చిన్న చిన్న కంపెనీలు కూడా పుట్టుకు వస్తున్నాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్స్ ఉండే మొబైల్ ఫోన్. దానికి తగ్గట్టుగానే జనాలు విపరీతంగా మొబైల్ ఫోన్లు కొంటున్నారు. అయితే తాజాగా ఇండియన్ మార్కెట్లోకి మరో ఫోన్ వచ్చింది. Samsung Galaxy F15 5G

Samsung Galaxy F15 5G With 8GB RAM, 128GB Storage Launched in India

సాంసంగ్ నుంచి అదిరిపోయే మొబైల్ వచ్చింది. సాంసంగ్ ఎఫ్ 15 5జి ఫోన్ ను తాజాగా లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ ఫీచర్స్ అలాగే ధర వివరాలు పరిశీలిస్తే… ఈ ఫైవ్ జి మొబైల్ 16,000 రూపాయలు ఉంది. 8 జిబి రామ్ అలాగే 128 జీబీ స్టోరేజ్ ఉన్న మొబైల్ 16,000 కు వస్తోంది. ఇక ఫోర్ జి బి రామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ ఉన్న మొబైల్ ఫోన్ 13వేల రూపాయలకు వస్తోంది. Samsung Galaxy F15 5G

Also Read: Vivo T3X 5G: వివోలో బడ్జెట్‌ 5G ఫోన్‌..6,000mAh బ్యాటరీ… ధర, ఫీచర్లు ఇవే!

అంతేకాకుండా 6gb ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ ఉన్న ఫోన్ 15వేల రూపాయలకు ఉంది. ఏదైనా బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే ₹1000 డిస్కౌంట్ వస్తుంది. ఇక ఈ ఫోన్లో 6000 ఎం ఏ హెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంతో ఈ మొబైల్ ఫోన్ పనిచేస్తుంది. Samsung Galaxy F15 5G

ఈ సాంసంగ్ మొబైల్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే… 50 ఎంపీ మెగాపిక్సల్ ఇందులో ఉంటుంది. అలాగే 90 హెచ్ రేటు ఇందులో ఉంటుంది. 6.5 ఇంచుల డిస్ప్లే కలిగి ఉంటుంది సాంసంగ్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్కు ఫైవ్ జి సపోర్ట్ చేస్తుంది. వైఫై అలాగే బ్లూటూత్, జిపిఎస్ అని సౌకర్యాలు కల్పిస్తున్నారు. Samsung Galaxy F15 5G

Join WhatsApp