Samsung Galaxy S23 : ఈరోజుల్లో మార్కెట్లోకి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు వినియోగం ఎక్కువైపోయింది. కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ పై కూడా స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఆసక్తి చూపిస్తున్నారు తాజాగా ప్రముఖ శాంసంగ్ ఫోన్ సాంసంగ్ గెలాక్సీ ఎస్ 2350 ఏఐ స్మార్ట్ ఫోన్ ని తీసుకు వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ లో అందుబాటులో ఉంది. 69,999 తగ్గింపు ధరతో అందించబడుతోంది. దీనిని అసలు ధర వచ్చేసి 89999 కాగా 27% తగ్గింపుతో ఈ డీల్ ని మనం పొందవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

Samsung Galaxy S23 discount

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 5 జీ ఏఐ స్మార్ట్ ఫోన్ 8 జీబీ+256 జీబీ వేరియంట్‌లో సూపర్ బెనిఫిట్స్ అయితే వున్నాయి. అమెజాన్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డును ఉపయోగించి కనుక తీసుకుంటే రూ. 9,000 వరకు తగ్గింపు ఉంటుంది. అంటే కేవలం రూ.60,999 కి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 5జీ వచ్చేస్తుంది. అలాగే కస్టమర్లు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే రూ. 31,550 దాకా వస్తాయి.

Also read; KCR: మోడీ తెలంగాణ కి చేసిందేమి లేదు..!

అంటే కేవలం ధర రూ. 29,449కే ఫోన్ వస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగిస్తే రూ. 9,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. కనీస కొనుగోలు విలువ రూ. 25,000. 3, 6, 9, 12, 18, లేదా 24 నెలల ఈఎంఐ ప్లాన్లను ఎంచుకున్నప్పుడు కస్టమర్లు రూ. 9,000 ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. ఇక ఈ అదిరే ఆఫర్ తో దీన్ని కొనుక్కోవచ్చు (Samsung Galaxy S23).

Join WhatsApp